‘ఆల్ఫా’ ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది.. షూటింగ్ టైంలో ఎంతో ఎంజాయ్ చేశాను.

‘ఆల్ఫా’ ఆటిట్యూడ్‌కు ఒక ప్రతీకలా ఉంటుంది.. షూటింగ్ టైంలో ఎంతో ఎంజాయ్ చేశాను

Advertisements

<p>యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రాబోతోన్న భారీ బడ్జెట్ చిత్రం &OpenCurlyQuote;ఆల్పా’&period; ఇండియాలో ఇది వరకెన్నడూ రానట్టుగా అలియా భట్&comma; షర్వారిలతో భారీ బడ్జెట్ యాక్షన్ మూవీని రూపొందించారు&period; ఆల్ఫా చిత్రం ఆటిట్యూడ్‌కు ఒక వేడుకగా&comma; ప్రతీకగా నిలిచే ఓ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది&period; ఈ మూవీ షూటింగ్&comma; అందులోని క్షణాల్ని తాను ఎప్పటికీ మర్చిపోలేను అని అలియా భట్ అన్నారు&period; &period;<&sol;p>&NewLine;<p>అలియా భట్ మాట్లాడుతూ&period;&period;&OpenCurlyQuote;&OpenCurlyQuote;ఆల్ఫా’ చిత్రానికి పని చేయడం నాకెంతో ఆనందంగా ఉంది&period; నేను ఎంజాయ్ చేస్తూ షూటింగ్ చేసిన సినిమాల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుంది&period; యాక్షన్&comma; గ్రాండియర్&comma; అడ్వెంచర్‌లతో కూడిన ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉంది&period; ఇది నేను మునుపెన్నడూ అనుభవించని ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్&period; షూటింగ్‌లోని ప్రతీ క్షణాన్ని నేను ఎంతో ప్రేమించాను&comma; ఆస్వాధించాను&period;<&sol;p>&NewLine;<p>&OpenCurlyQuote;ఈ చిత్రంలోని కథ ఇద్దరు మహిళ కథా నాయికల చుట్టే తిరుగుతుంది&period; అదే నాకు ఎక్కువగా నచ్చిన అంశం&period; ఇలాంటి గొప్ప స్క్రిప్ట్‌లు మనం అరుదుగా చూస్తుంటాం&period; ఈ ప్రయాణంలో భాగం అవ్వడం నాకెంతో సంతోషానిచ్చింది&period; &OpenCurlyQuote;ఆల్ఫా’ అనేది ఆటిట్యూడ్‌కి&comma; సెలెబ్రేషన్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది&period; ఇలాంటి ఓ అద్భుతమైన బృందంతో కలిసి పని చేయడం నాకు మరింత ప్రత్యేకంగా అనిపించింది&period;<&sol;p>&NewLine;<p>మా దర్శకుడు&comma; నటీనటులు&comma; యాక్షన్ టీమ్&comma; తెర వెనుక సిబ్బంది ఇలా అందరం కలిసి ఎంతో కష్టపడి ఉత్సాహంతో పని చేశాం&period; మా ఉత్సాహం అంతా కూడా తెరపై ప్రతిబింబిస్తుందని ఆశిస్తున్నాను&period; ప్రతి ఉదయం సెట్‌కు వెళ్లడానికి మనస్ఫూర్తిగా ఎదురుచూసేదాన్ని&comma; చిత్రీకరణలోని ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఆదిత్య చోప్రా నిర్మాణంలో &&num;8216&semi;ది రైల్వే మెన్&&num;8217&semi; ఫేమ్ శివ్ రావైల్ దర్శకత్వం వహించిన &&num;8216&semi;ఆల్ఫా&&num;8217&semi; చిత్రం జూలై 3à°¨ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.