ఉత్కంఠను కలిగించే మర్డర్ మిస్టరీ, ఇన్వస్టిగేషన్‌ థ్రిల్లర్‌ ‘తత్వం’ ట్రైలర్‌ విడుదల.

ఉత్కంఠను కలిగించే మర్డర్ మిస్టరీ, ఇన్వస్టిగేషన్‌ థ్రిల్లర్‌ 'తత్వం' ట్రైలర్‌ విడుదల

Advertisements

<p>కొత్త కథలు&comma; వినూత్నమైన కథలకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంటుంది&period; సినిమా చూస్తున్నంత సేపు వాళ్లని ఎంగేజ్‌ చేయగలిగితే ఆ సినిమా చిన్నదైనా పెద్ద విజయాన్ని అందిస్తారు&period; ముఖ్యంగా మర్డర్‌ మిస్టరీ జానర్‌ సినిమాల్లో ఉండే ఉత్కంఠ&comma; స్క్రీన్‌ప్లే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది&period; ఇప్పుడు ఇదే కోవలో ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ల్‌ కలిగించే అంశాలతో రాబోతున్న చిత్రం &&num;8216&semi;తత్వం&&num;8217&semi;&period; దినేష్‌ తేజ్‌&comma; దష్విక&period;కె హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్‌ కోల దర్శకుడు&period; త్రయతి ఇషాని క్రియేషన్స్‌&comma; ఎస్‌&period;కె&period;ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో వంశీ సీమకుర్తి&comma; శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు&period; ఈ చిత్రం ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది&period; ఈ సందర్బంగా ఎడిటర్‌ విప్లవ్‌ నైషదం మాట్లాడుతూ &&num;8221&semi; ఈ సినిమా జర్నీ ఎంతో స్పెషల్‌&period;&period; ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు&period; అర్జున్‌ సాఫ్టవేర్‌రంగం నుంచి వచ్చి ఎంతో ఇష్టంతో ఈ సినిమాకు దర్శకత్వం చేశాడు&period; ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా ఈ చిత్రాన్ని డీల్‌ చేశాడు&comma;&period; ఆద్యంత ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది&period; ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు నాకు సంతోషంగా ఉంది&&num;8217&semi; అన్నారు&period; సంగీత దర్శకుడు చేతన్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ &&num;8221&semi; ఈ రోజుల్లో చిన్న సినిమాల ద్వారా మంచి కంటెంట్‌ను ఇస్తున్నారు&period; ఆడియన్స్‌ కూడా ఆదరిస్తున్నారు&period; ఇది కూడా ఆ కోవలోకి వచ్చే చిత్రమే&period; ఈ సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుంది&period; మంచి ఎమోషనల్‌ కనెక్టవిటి ఉన్న థ్రిల్లర్&period; సంగీతానికి స్కోప్‌ ఉన్న చిత్రమిది&period; అర్జున్‌ ఎంతో ప్రతిభ ఉన్న దర్శకుడు&&num;8217&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత భరత్‌ మాట్లాడుతూ &&num;8221&semi; ట్రైలర్‌ అందరికి నచ్చింది&period; ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్‌ కుదిరాయి&period; అందరూ ఈ సినిమా కోసం ఎంతో సపొర్ట్‌ చేశారు&period; అర్జున్‌ కోలా ఈ రోజు కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు&period; అనుకున్న కథను మించి దర్శకుడు తెరకెక్కించాడు&period; ఖర్చుకు రాజీపడకుండా నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించారు&period; అందరికి మంచి థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా&&num;8217&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నిర్మాత వంశీ సీమకుర్తి మాట్లాడుతూ &&num;8221&semi; ట్రైలర్‌ అందరికి నచ్చింది&period; సినిమా కూడా చాలా బాగుంటుంది&period; దర్శకుడు అనుకున్నది అనుకున్నట్లుగా స్క్రీన్‌పై ప్రజెంట్‌ చేశాడు&period; ఈసినిమా మంచి అవుట్‌ పుట్‌ రావడానికి అందరూ సహకరించారు&period; అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను&&num;8217&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>మరో నిర్మాత శ్వేత పసుపులేటి మాట్లాడుతూ &&num;8221&semi; తత్వం టైటిల్‌కు తగ్గట్టుగా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది&period; ఓ కొత్త సినిమాను చూశామన్నఅనుభూతికి లోనవుతారు&period; దర్శకుడు ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు&period; ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం విజయం రూపంలో వస్తుందని నమ్ముతున్నాను&&num;8217&semi; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శకుడు అర్జున్‌ కోలా మాట్లాడుతూ &&num;8221&semi; ఈ మూవీ టైటిల్‌&comma; కాన్సెప్ట్‌ను మన చుట్టు జరుగుతున్న ఇన్‌సిడెంట్స్‌ ఆధారంగా తయారుచేసుకున్నాను&period; సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌ ఇది&period; దినేష్‌ తేజ్‌ వినగానే వెంటనే ఓకే చేశాడు&period; ఈ సినిమా కోసం అందరూ దిబెస్ట్‌ ఇచ్చారు&period; కథ తప్పకుండా అందర్ని ఎంగేజింగ్‌గా ఉంటుంది&period; వంశీ గారి అన్వేషణ తరహాలోనే అందర్ని కట్టిపడేసే సినిమా ఇది&period; ఈ సినిమాలో ఉంటే ట్విస్ట్‌ ఆడియన్స్‌కు షాకింగ్‌గా ఉంటుంది&vert;&&num;8217&semi;అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరో దినేష్‌ తేజ్‌ మాట్లాడుతూ &&num;8221&semi;నేను కలిసి పనిచేయాలనుకున్న టెక్నిషియన్స్‌తో ఈ సినిమాలో వర్క్‌ చేశాను&period; ఈసినిమాతో చాలా మంది కొత్తవాళ్లు పరిచయం అవుతున్నారు&period; అందరం చాలా కష్టపడ్డాం&period; అది సినిమా చూసిన తరువాత అందరికి తెలుస్తుంది&period; ఇక మీద నా సినిమాలకు గ్యాప్‌ రాదు&period; ఈ తత్వం తరువాత నేను సినిమాలతో బిజీ అవుతున్నాను&period; నా కెరీర్‌కు ఇది టర్నింగ్‌ పాయింట్‌గా నిలుస్తుంది&period; అందరి సహకారంతో భవిష్యత్‌లో మరిన్ని మంచి సినిమాలు చేస్తాను&period; కంటెంట్‌ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు&period; సో&period;&period; అలాంటి బలమైన కంటెంట్‌తో రాబోతున్న తత్వంను ప్రేక్షకులు సక్సెస్‌ చేస్తారని నమ్ముతున్నాను అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.