ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఇసకపట్నం’.జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్.

ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఇసకపట్నం' ..జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

Advertisements

<p>ప్రైమ్ వీడియో తమ కొత్త తెలుగు ఒరిజినల్ క్రైమ్ థ్రిల్లర్ ఇసకపట్నం ట్రైలర్‌ను విడుదల చేసింది&period; కల్పిత పోర్ట్ టౌన్ నేపథ్యంలో సాగే ఈ కథలో అధికారం&comma; రాజకీయాలు&comma; గ్యాంగ్ వార్స్&comma; కుటుంబ విభేదాలు ప్రధానాంశాలుగా కనిపిస్తున్నాయి&period; ముఖ్యంగా తండ్రి-కూతురు మధ్య జరిగే పోరు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది&period;<&sol;p>&NewLine;<p>ఈ సిరీస్‌లో సముద్రఖని నాయుడు పాత్రలో&comma; ఐశ్వర్య రాజేష్ భారతి పాత్రలో నటించారు&period; పట్టణంలో రాజకీయాలు&comma; నేరాలు&comma; వ్యాపారాలపై పూర్తి ఆధిపత్యం చెలాయించే నాయుడికి&comma; తన సొంత కూతురే పెద్ద సవాలుగా మారుతుంది&period; తన జీవితాన్ని తన నిర్ణయాలతో ముందుకు తీసుకెళ్లాలనుకునే భారతి&comma; తండ్రికి ఎదురు నిలబడటంతో కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది&period;<&sol;p>&NewLine;<p>గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ 7 ఎపిసోడ్‌à°² సిరీస్‌కు ప్రశాంత్ రాఘతి కథ అందించగా&comma; తాజుద్దీన్ సయ్యద్ సంభాషణలు రాశారు&period; రాహుల్ తమడా&comma; సైదీప్ రెడ్డి బొర్రా తమడా మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ సిరీస్‌లో సునీల్&comma; నరేష్ అగస్త్య&comma; మెరిన్ ఫిలిప్&comma; సుధాకర్ కోమాకుల&comma; రాజీవ్ కనకాల&comma; మైమ్ గోపీ&comma; రోహిణి&comma; బెనర్జీ&comma; జ్వాల కోటి&comma; రవి వర్మ&comma; రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రల్లో నటించారు&period;<&sol;p>&NewLine;<p>జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో తెలుగు&comma; తమిళ&comma; హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది&period; అలాగే 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా 240కు పైగా దేశాలు&comma; ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.