‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి..

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Advertisements

<p>లావ‌ణ్య త్రిపాఠి కొణిదెల&comma; దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన చిత్రం &OpenCurlyQuote;సతీ లీలావతి’&period; ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మించారు&period; భీమిలీ కబడ్డీ జట్టు&comma; ఎస్‌&period;ఎం&period;ఎస్‌&lpar;à°¶à°¿à°µ à°®‌à°¨‌సులో శృతి&rpar; ఫేమ్ తాతినేని à°¸‌త్య దర్శకత్వం వహించారు&period; ఈ చిత్రాన్ని మే 8à°¨ à°µ‌à°°‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు మేక‌ర్స్‌&period; ఈ క్రమంలో శనివారం నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు&period; ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో&period;&period;<&sol;p>&NewLine;<p>లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సతీ లీలావతి’ కోసం మేం పెట్టిన శ్రమ&comma; మా ప్రేమ&comma; మా కష్టం అంతా తెరపై ఆడియెన్స్ చూస్తారు&period; సత్య గారు&comma; ఉదయ్ గారు మంచి కథను నా వద్దకు తీసుకు వచ్చారు&period; &OpenCurlyQuote;సతీ లీలావతి’ అద్భుతంగా వచ్చింది&period; ఈ చిత్రం కోసం నాగ మోహన్ గారు చాలా కష్టపడ్డారు&period; నేను చిత్రీకరణ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలిశాక టీం మొత్తం సపోర్ట్ చేసింది&period; దేవ్ గారు సొంతంగా డబ్బింగ్ చెప్పారు&period; మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మా బావ గారు రామ్ చరణ్‌కి థాంక్స్&period; ఆయన రిలీజ్ చేయడం వల్ల మా ట్రైలర్‌కి&comma; మా సినిమాకు రీచ్ పెరిగింది&period; మా ట్రైలర్‌ని అందరూ చూసి సపోర్ట్ చేయండి&period; మే 8à°¨ మా సినిమాని చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దేవ్ మోహన్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;మళ్లీ తెలుగు ఆడియెన్స్ ముందుకు మళ్లీ వస్తున్నందుకు ఆనందంగా ఉంది&period; మీ అందరితో పాటే నేను కూడా ట్రైలర్ చూశాను&period; నాకు ట్రైలర్ చాలా నచ్చింది&period; మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్&period; ఈ మూవీ&comma; ఇందులో నేను పోషించిన పాత్ర చాలా కొత్తగా&comma; డిఫరెంట్‌గా ఉంటుంది&period; నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక&comma; నిర్మాతలకు థాంక్స్&period; లావణ్య గారితో నటించడం ఆనందంగా ఉంది&period; మే 8à°¨ మా సినిమా రాబోతోంది&period; అందరూ తప్పకుండా చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>తాతినేని సత్య మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;మా &OpenCurlyQuote;సతీ లీలావతి’ ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్&period; ఈ చిత్రీకరణ సమయంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; రైటింగ్‌లో సపోర్ట్ చేసిన ఉదయ్ గారికి&comma; నా డైరెక్షన్ టీంలోని వేణు గారు&comma; రమేష్ గారు&comma; శ్రీకాంత్ గారు&comma; సాయి గారికి థాంక్స్&period; మే 8à°¨ మా చిత్రం రాబోతోంది&period; ఇది చాలా మంచి సినిమా&period; అందరూ థియేటర్‌కు వచ్చిన ఈ సినిమాని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నాగ మోహన్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సతీ లీలావతి’ చిత్రం మే 8à°¨ రాబోతోంది&period; అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను&period; మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; లావణ్య మేడంకి&comma; దేవ్ సర్‌కి థాంక్స్&period; వారిద్దరూ ఇచ్చిన సపోర్ట్‌తోనే సినిమాను ఇక్కడి వరకు తీసుకు రాగలిగాం&period; మా ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్&period; మా సినిమా ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>జీవన్ బొటిమల మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;లావణ్య త్రిపాఠి గారితో పని చేయడం వల్ల నాకు వెంటనే &OpenCurlyQuote;విశ్వంభర’&comma; &OpenCurlyQuote;ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాలు వచ్చాయి&period; ఆమె నాకు లక్కీ హ్యాండ్‌గా మారారు&period; నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక&comma; నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>బినేంద్ర మీనన్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;సత్య గారితో నాకు ఇది రెండో చిత్రం&period; ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; ఎంతో సరదాగా సినిమాని షూట్ చేశాం&period; డిఫరెంట్ లొకేషన్‌లో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశాం&period; మే 8à°¨ మా సినిమా రాబోతోంది&period; అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>అభినయ శ్రీనివాస్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సతీ లీలావతి’ చిత్రంలో నేను ఒక పాటను రాశాను&period; నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక&comma; నిర్మాతలకు థాంక్స్&period; మే 8à°¨ ఈ మూవీ రాబోతోంది&period; అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>తాగుబోతు రమేష్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;భీమిలి కబడ్డీ జట్టు’ నుంచి సత్య గారు నాకు అవకాశం ఇస్తూనే వచ్చారు&period; లావణ్య గారు ప్రెగ్నెన్సీ టైంలోనూ షూటింగ్ చేశారు&period; అది చాలా గొప్ప విషయం&period; నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; మా ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్&period; మే 8à°¨ మా సినిమా రాబోతోంది&period; అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>సప్తగిరి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సతీ లీలావతి’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను&period; అందరం కలిసి ఎంతో సరదాగా షూటింగ్ చేశాం&period; నాటి &OpenCurlyQuote;సతీ లీలావతి’ అందరికీ ఇష్టం&period; ఇప్పుడు మేం తీసిన ఈ &OpenCurlyQuote;సతీ లీలావతి’ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది&period; మౌత్ టాక్‌తోనే ప్రస్తుతం థియేటర్లకు జనాలు వస్తున్నారు&period; మే 8à°¨ మా దర్శకుడు సత్య మీద నమ్మకంతో రండి&period; అందరూ ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>రైటర్ ఉదయ్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;సతీ లీలావతి’ రాసినప్పుడు ఎంత ఫన్ అనిపించిందో&period;&period; టీజర్&comma; ట్రైలర్ చూస్తే అంత కంటే ఎక్కువగా ఎంటర్టైన్ ఫీల్ అయ్యాను&period; మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్&period; ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..