వంగవీటి రంగా గురించి బోడె ప్రసాద్ ఎమోషనల్ స్పీచ్

former-mla-bode-prasad

Advertisements

&NewLine;<p>ప్రజల హృదయాల్లో నుంచి జన్మించిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కొనియాడారు&period; కృష్ణా జిల్లా ఉయ్యూరులో వంగవీటి మోహన రంగా 35వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు&period; రంగా చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ&period; ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు&period; తరాలు మారినా&comma; యుగాలు మారినా ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి రంగా మాత్రమేనని ప్రసాద్ అన్నారు&period; పేద ప్రజల కోసం&comma; ముఠా కార్మిక సంఘాల కోసం రంగా ఎనలేని కృషి చేశారని తెలిపారు&period; తెలుగు వారు ఉన్నంతకాలం రంగా చేసిన సేవలు మర్చిపోలేనివన్నారు&period; కొంతమంది నాయకులు ఆస్తులు సంపాదించుకుంటారు కానీ&comma; రంగా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేద ప్రజల అభిమానాన్ని సంపాదించారని బోడె ప్రసాద్ కితాబునిచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..