ఘనంగా క్రిస్మస్ కార్నివాల్ వేడుకలు..

christmas

Advertisements

&NewLine;<p>చెరుకుపల్లి మండలం పొన్నపల్లి గ్రామంలో గల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో క్రిస్మస్ కార్నివాల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు&period; కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ పైన ఏడుకొండల రెడ్డి పాల్గొని విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసారు&period; ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు&period; విద్యార్థులు 48 క్రిస్మస్ కార్నివాల్ స్టాల్స్ ను ఏర్పాటు చేసి స్కూల్ ఆవరణలో పండగ వాతావరణం నెలకొంది&period; కార్యక్రమంలో విద్యార్థులు&comma; విద్యార్థులు తల్లిదండ్రులు&comma; స్కూలు యాజమాన్యం&comma; సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు&period; ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మేనేజ్మెంట్&comma; ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్ రెడ్డి&comma; ప్రిన్సిపల్ నర్గీస్ క్వాజి లు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.