రాష్ట్రం లో అతి పెద్ద కార్పొరేషన్ గా జి వి ఎం సి అవతరించనుంది..

Advertisements

<p>రాష్ట్రం లో అతి పెద్ద కార్పొరేషన్ గా జి వి ఎం సి అవతరించనుంది&period; ఇప్పటికే 98వార్డులు తో ఉన్న కార్పొరేషన్ ను 120వార్డులు గా పెంచేలా మున్సిపల్ పరిపాలన విభాగం కమిషనర్&comma; డైరెక్టర్ సంపత్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు&period;&period; విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ గా 50వార్డుల తో ఏర్పడిన కార్పొరేషన్ మహా నగర పాలక సంస్థ గా 72వార్డు లు తో ఏర్పడి&comma; ఆ తర్వాత 98వార్డులుగా ఇప్పుడు 120 వార్డులుగా దిన దినాభివృద్ధి చెందింది&period;&period; జనాభా ప్రాతి పాధికన వార్డు లు ఏర్పడనున్నాయి&period;&period; ఈ మేరకు 15లక్షలు పైగా జనాభా ఉన్న విశాఖ కార్పోరేషన్ ను 120 వార్డు లు గా పెంచనున్నారు&period;&period; దీనితో ఆశా వాహుల్లో ఆనందం నెలకొంది&period;&period; భీమిలి నియోజకవర్గం లో 64గ్రామాలను జి వి ఎం సి లో విలీనం చేయాలని స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణన లోకి తీసుకుంది&period;&period; దీనితో అనకాపల్లి జిల్లా కశింకోట నుంచి విజయనగరం జిల్లా భోగాపురం వరకు కార్పొరేషన్ గా ఏర్పడనుంది&period;&period; దీనికి సంబంధించిన మరింత సమచారాన్ని విశాఖ నుండి మా ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ అందిస్తారు<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.