దీన్ని ఇంటి ముందు వేలాడదీస్తున్నారా.. అయితే ఈ తప్పులు చేయకండి!

Gray pumpkin

Advertisements

&NewLine;<p>సాధారణంగా ఇంటిముందు బూడిద గుమ్మడికాయ కనుక ఉంటే మన ఇంటిపై ఏ విధమైనటువంటి చెడు ప్రభావం నరదృష్టి నరగోష తగలదని పండితులు చెబుతుంటారు&period; అందుకే చాలామంది ఇంటి ముందు బూడిద గుమ్మడికాయను వేలాడదీసి ఉండటం మనం చూస్తుంటాము&period; ఇలా బూడిద గుమ్మడికాయను వేలాడతీయటం వల్ల ఆ ఇంటి పై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకుండా అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని చెబుతారు&period; అయితే బూడిద గుమ్మడికాయను కట్టేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలని కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు&period; ఇంటికి కట్టే బూడిద గుమ్మడికాయ సాధారణంగా కొన్ని నెలల వరకు చెడిపోదు&period; అయితే మనం కట్టిన గుమ్మడికాయ కేవలం నెల రెండు నెలల వ్యవధిలోనే చెడిపోయింది&period; అంటే మన ఇంటి పైన దృష్టి ఎక్కువగా ఉందని అర్థం ఇలా ఇంటికి కట్టిన బూడిది గుమ్మడికాయ చెడిపోయింది&period; అంటే వెంటనే దాని స్థానంలో మరొకటి కట్టాలి&period; ఇలా ఒక దానిని తీసి మరొకటి కట్టేటప్పుడు మన ఇష్టానుసారంగా కట్టకూడదు&period; సాధారణ గుమ్మడికాయ కదా అని కట్టడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది&period; అందుకే గుమ్మడికాయ కట్టేటప్పుడు ఈ నియమాలు పాటించాలి&period; శాస్త్ర పరంగా ఇంటి ముందు బూడిద గుమ్మడికాయ వేలాడ తీయటానికి ప్రత్యేకమైన పూజలు చేసి దానిని ఇంటి ముందు వేలాడతీయాలి&period; ఇలా ఇంటి ముందు కానీ దుకాణాల ముందు కానీ బూడిద గుమ్మడికాయలను వేలాడతీయడం వల్ల నరదృష్టి తగలకుండా ఉంటుంది&period; నరదృష్టి చాలా ప్రమాదకరమైనది&period; బూడిద గుమ్మడికాయకు ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రాన్ని జోడించి ఒక శుభ ముహూర్తంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఐశ్వర్య కాళీ ఫోటోతో సహా బూడిద గుమ్మడికాయ వేలాడు తీయడం వల్ల ఆశక్తి మరింత రెట్టింపు అవుతుంది&period; గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు అని అర్థం&period; ఇది ఇంటి మీద ఇంటి మనుషుల మీద చెడదృష్టి పడకుండా కాపాడుతుంది&period; ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష&comma; నరపీడ&comma; నరదృష్టి&comma; నకారాత్మక శక్తిని కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయ నిరోదిస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..