తమిళనాడులో భారీ వర్షాలు..

Heavy rains in Tamil Nadu

Advertisements

&NewLine;<p>ద్రోణి&comma; ఉపరితల ఆవర్తనం&comma; ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి&period; గడచిన 24 గంటల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి&period; కడలూరు&comma; తిరునల్వేలి&comma; మైలదుత్తరై&comma; పెరంబలూరు&comma; విల్లుపురం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది&period; కడలూరు జిల్లాలో సెథియతోపె ప్రాంతంలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది&period; ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం మారనుంది&period;<br>దక్షిణ థాయ్ లాండ్ ను ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రం పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ సంస్థ &lpar;ఐఎండీ&rpar; వెల్లడించింది&period; దీని ప్రభావంతో రేపు &lpar;నవంబరు 27&rpar; దక్షిణ అండమాన్ సముద్రం&comma; దానిని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది&period; ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ నవంబరు 29 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వివరించింది&period; దీని ప్రభావం ఏపీపై అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రైవేటు వాతావరణ సంస్థల వాతావరణ నమూనాలు వెల్లడిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"ZvOl2yqwEb"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;draupadi-murmu-unveiled-ambedkars-statue-in-the-supreme-court&sol;amp&sol;">సుప్రీంకోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ద్రౌపది ముర్ము<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సుప్రీంకోర్టులో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ద్రౌపది ముర్ము&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;draupadi-murmu-unveiled-ambedkars-statue-in-the-supreme-court&sol;embed&sol;&num;&quest;secret&equals;A9Os3KFDX9&num;&quest;secret&equals;ZvOl2yqwEb" data-secret&equals;"ZvOl2yqwEb" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"aFleiLr20X"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;main-news&sol;four-people-died-in-the-stampede-at-kerala-university&sol;amp&sol;">కేరళ యూనివర్సిటీలో తొక్కిసలాట&period;&period; నలుగురి మృతి<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కేరళ యూనివర్సిటీలో తొక్కిసలాట&period;&period; నలుగురి మృతి&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;main-news&sol;four-people-died-in-the-stampede-at-kerala-university&sol;embed&sol;&num;&quest;secret&equals;BDYGGWWCSj&num;&quest;secret&equals;aFleiLr20X" data-secret&equals;"aFleiLr20X" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.