శ్రీశైలం ఘాట్ రోడ్ లో భారీగా ట్రాఫిక్ జామ్..

sri sailam

Advertisements

&NewLine;<p>శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ పెరిగింది మద్యాహ్నం నుంచి కొన్ని గంటలపాటు రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి&period; శ్రీశైలం నుంచి హైదరాబాద్ కు దోర్నాలకు వెళ్లె ఘాట్ రోడ్డులోని నాలుగు కిలోమీటర్ల మేరా భారీగా ట్రాఫిక్ జామ్ జరిగి భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు&period; కార్తీక పౌర్ణమి పైగా సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కావడంతో శ్రీమల్లికార్జునస్వామిని దర్శించుకుని మొక్కలు తీర్చుకునేందుకు ఆంద్రా తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా సొంత కార్లలో తరలి వస్తున్నారు&period; శ్రీశైలం ఘాట్ రోడ్ మొత్తం సింగిల్ రోడ్డు కావడంతో వచ్చి వెళ్లె వాహనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి&period; శ్రీశైలం నుండి హటకేశ్వరం వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; ముఖద్వారం నుండి శ్రీశైలానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది&period; అయితే ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రత్యేక టీమ్స్ తో అష్టకష్టాలు పడుతూ ట్రాఫిక్ ని అదుపు చేయడంలో పోలీసులు నిమగ్నమయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.