తమిళనాడులోని హిందూ దేవాలయం

Sri Ranganathaswamy Temple

Advertisements

&NewLine;<p>శ్రీరంగనాథస్వామి ఆలయం&comma; తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంది&period; ఈ గుడిని తిరువరంగం అని కూడా పిలుస్తారు&period; ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు&period; ఈ ఆలయాన్ని తమిళ నిర్మాణ శైలిలో నిర్మించారు&period; ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తివియ ప్రబంధంలో వివరించారు&period; ఈ గ్రంథంలో 6 నుంచి 9వ శతాబ్దం వరకు ఉన్న ఆళ్వారుల గురించి రాశారు&period; ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన 108 దివ్య దేశాలలో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు&period; ఈ ఆలయంలో తెంకలై సంప్రదాయంలో పూజాధికాలు జరుగుతాయి&period; దక్షిణ భారతదేశంలో పురాతనమైన&comma; ప్రముఖమైన వైష్ణవ ఆలయాల్లో ఇది ఒకటి&period; ఈ ఆలయ చరిత్ర చాలా సుప్రసిద్ధమైనది&period; కావేరి నదిలో ఒక ద్వీపం వంటి దానిలో ఉండే ఈ ఆలయం ఎన్నో ముస్లిం&comma; యూరోపియన్ రాజుల దండయాత్రలకు గురైంది&period; ఈ ఆలయ ముఖద్వారమైన రాజగోపురం దాదాపు 13 సెంట్ల విస్తీర్ణంలో ఉంది&period; ఈ గోపురం ఎత్తు 237 అడుగులు కావడం మరో విశేషం&period; ఈ గోపురానికి 11 అంతస్తులు ఉన్నాయి&period; తమిళ నెల మార్గళి &lpar;డిసెంబరు నుంచి జనవరి&rpar; లో జరిగే 21 రోజుల పాటు జరిగే ఉత్సవంలో దాదాపు పది లక్షల మంది పాల్గొంటారు&period; శ్రీరంగంలోని ఈ దేవాలయాన్ని ప్రపంచంలోని అతిపెద్ద హిందూ ఆలయంగా పేర్కొంటారు&period; నిజానికి కంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఉన్నా&comma; ప్రస్తుతం అది బౌద్ధ దేవాలయంగా మారిపోయింది&period; ఈ దేవాలయం 156 ఎకరాల్లో 4&comma;116 మీటర్ల చుట్టుకొలతతో భారతదేశంలోనే అతి పెద్ద ఆలయంగా నిలిచింది&period; అలాగే ప్రపంచంలోనే అతి పెద్ద మత ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది&period;<br><strong>శ్రీరంగనాథస్వామి ఆలయం చరిత్ర<&sol;strong> <br>కావేరి&comma; కోలెరూన్ లేదా కొల్లిదంల ద్వారా రూపుదిద్దుకున్న ఓ చిన్న ద్వీపంవద్ద ఈ ఆలయం వెలసింది&period; 108 ప్రధాన విష్ణు దేవాలయాల్లో ఈ ఆలయం మొదటిదిగా&comma; అత్యంత ప్రధానమైనదిగా ఇది ప్రాచుర్యం పొందుతోంది&period; ఆలయ ప్రాంగణం 156 ఎకరాల్లో విస్తరించి ఉంటుంది&period; దీనికి ఏడు ప్రహరీలు ఉన్నాయి&period; ఈ ప్రహరీలు దృఢమైన&comma; భారీ బురుజులున్న గోడలతో నిర్మించబడ్డాయి&period; ఆలయ గర్భగుడి చుట్టూ ఇవి ఆవరించి ఉంటాయి&period; అన్ని ప్రాకారాల్లో ఉన్న 21 బ్రహ్మాండమైన స్తంభాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి&period; ఈ ఆలయం వేల సంవత్సరాలనాటి ప్రాచీన నాగరికతనూ చాటి చెబుతుంది&period; కోరమండలం తీరాన్నీ&comma; తూర్పు దక్కన్ ప్రాంతంలోని ప్రధాన భూభాగాన్నీ మూడు వందల ఏళ్ళకు పైగా పరిపాలించిన చోళ వంశం ఆ ప్రాంతాల్లో ఓ పురోగామి హిందూ సంస్కృతి వర్థిల్లేందుకు దోహదపడ్డారు&period; 13వ శతాబ్దంలో చోళులు మధురైకి చెందిన పాండ్యుల చేతిలో&comma; మైసూరుకు చెందిన హోయసల రాజుల చేతిలో ఓడిపోయారు&period; శ్రీరంగంలో ఆలయ నిర్మాణంపై హోయసలులు ప్రత్యేకమైన శ్రద్ధ చూపారు కానీ&comma; అవి శాసనాలూ&comma; భవనాల వరకూ మాత్రమే పరిమితమైపోయాయి&period; హోయసలులను 14వ శతాబ్దం మొదటి భాగంలో పాండ్యులు ఓడించారు&period; ఆ తర్వాత&comma; దక్కన్ పీఠభూమి మీద మహమ్మదీయులు తరచూ దాడులు చేసినప్పటికీ&comma; 1336లో విజయనగరంలో ఏర్పడిన హిందూ సామ్రాజ్యం నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది&period; ఈ సామ్రాజ్యం తన స్వతంత్ర ప్రతిపత్తిని 1565 వరకూ కొనసాగించుకోగలిగింది&period; అదే సమయంలో యూరోపియన్లు దక్షిణ భారతదేశంలో కాలుపెట్టారు&period; పదహారో శతాబ్దంలో అనేకమంది విదేశీ పర్యాటకులూ&comma; వ్యాపారులూ ఈ మార్గాల్లోంచీ ప్రయాణాలు సాగించారు&comma; కానీ విజయనగర సామ్రాజ్యం తమ వ్యాపారాలకోసం సమకూర్చిన మార్గాలమీద తప్పితే పోషక భూభాగాలమీద వారికి ఆసక్తి చాలా తక్కువగా ఉండేది&period; ఈ నేపథ్యంలో&comma; 1600లో ఆంగ్లేయుల ఈస్టిండియా కంపెనీ&comma; 1664లో ఫ్రెంచి కంపెనీలు వెలిశాయి&period; ఔరంగజేబు రాజు &lpar;1658-1707&rpar; పశ్చిమ దక్కన్ ప్రాంతంలో దండయాత్రకు బయలుదేరే క్రమంలో&comma; ఆక్రమణలూ&comma; భారీ ప్రాణనష్టం తరువాత&comma; బీజాపూర్&comma; గోల్కొండ కోటలు అతని ఆధీనంలోకి వచ్చాయి&comma; అతని మరణం వరకూ ఈ దండయాత్రలు కొనసాగుతూనేవున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"MUYiDy0Lot"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;throw-coin-into-ariver&sol;amp&sol;">నదిలో నాణేలు వేస్తే పుణ్యం వస్తుందా&quest;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;నదిలో నాణేలు వేస్తే పుణ్యం వస్తుందా&quest;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;throw-coin-into-ariver&sol;embed&sol;&num;&quest;secret&equals;iTBjQvdbXO&num;&quest;secret&equals;MUYiDy0Lot" data-secret&equals;"MUYiDy0Lot" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"PJz1X6EfyP"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;daggubati-suresh-babu-visited-srivara&sol;amp&sol;">శ్రీవారిని దర్శించుకున్న దగ్గుబాటి సురేష్ బాబు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శ్రీవారిని దర్శించుకున్న దగ్గుబాటి సురేష్ బాబు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;daggubati-suresh-babu-visited-srivara&sol;embed&sol;&num;&quest;secret&equals;XRXF9Te7Sn&num;&quest;secret&equals;PJz1X6EfyP" data-secret&equals;"PJz1X6EfyP" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.