సీఎస్‌ఆర్‌ నిధుల వినియోగంపై సీఎం సమీక్ష..

Advertisements

<p>సీఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధుల‌తో సీఎం రేవంత్ రెడ్డి à°¸‌మావేశ‌à°®‌య్యారు&period; ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీలు సీఎస్ఆర్‌కు చేస్తున్న వ్యయం వంద‌కు వంద శాతం à°¸‌త్పలితాలు ఇచ్చేలా ఉండాల‌న్నారు&period; à°¤‌à°® ప్రభుత్వం విద్యా&comma; వైద్యం&comma; జ‌à°² à°µ‌à°¨‌రుల సంర‌క్షణకు ప్రాధాన్యం ఇస్తుంద‌ని తెలిపారు&period; కంపెనీలు వీటితో పాటు à°¤‌à°®‌కు ఇష్టమైన ఏ రంగాన్నైనా ఎంచుకొని సీఎస్ఆర్ నిధులు వినియోగించాల‌ని సూచించారు&period; ప్రభుత్వంతో పాటు కంపెనీలు క‌లిపి చేసే వ్యయంతో తెలంగాణ విద్యార్థుల‌ను ప్రపంచ స్థాయి నైపుణ్యం ఉన్న వారిగా తీర్చిదిద్ది à°­‌విష్యత్ అవ‌కాశాల‌ను వారు అందిపుచ్చుకునేలా à°¤‌యారు చేయ‌గ‌à°²‌à°®‌ని సీఎం అన్నారు&period; విద్య పెట్టే వ్యయాన్ని తాము à°­‌విష్యత్ à°¤‌రాల‌పై పెట్టే పెట్టుబ‌డిగా భావిస్తున్నామ‌ని సీఎం తెలిపారు&period; రాష్ట్రంలోని విద్యార్థుల సంఖ్యలో హైద‌రాబాద్ à°¨‌గ‌రంలోనే 44 శాతం ఉన్నార‌ని&period;&period; వారికి నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత à°®‌à°¨ అందరిపై ఉంద‌న్నారు&period; కంపెనీలు స్థానికంగా ఉన్న అన్ని మౌలిక à°µ‌à°¸‌తుల‌ను వినియోగించుకుంటున్నందున à°¤‌à°® సీఎస్ఆర్ నిధుల్లో ఎక్కువ మొత్తాన్ని అదే ప్రాంత అభివృద్ధికి కేటాయించాల‌న్నారు&period; సీఎస్ఆర్ నిధుల వినియోగంలో ఇప్పటి à°µ‌à°°‌కు à°¸‌రైన విధానం లేనందున తాము ఒక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని ఇందుకు నియ‌మించామ‌ని సీఎం తెలిపారు&period; కంపెనీల ప్రతినిధులు ఆయ‌à°¨‌తో à°¸‌à°®‌న్వయం చేసుకొని à°¤‌à°®‌కు ఆస‌క్తి ఉన్న విద్యా&comma; వైద్యం&comma; జ‌లవ‌à°¨‌రులు&comma; నైపుణ్య శిక్షణ&comma; వార‌à°¸‌త్వ క‌ట్టడా à°ª‌à°°à°¿à°°‌క్షణ&comma; అడ‌వుల సంర‌క్షణ ఇలా దేనికైనా సీఎస్ఆర్ నిధులు వినియోగించ‌వచ్చని సీఎం తెలిపారు&period; ఇప్పటికే à°°‌హేజా గ్రూప్ రూ&period;50 కోట్లు&comma; రాంకీ గ్రూప్ రూ&period;50 కోట్లు&comma; à°¯‌శోద ఫౌండేష‌న్ రూ&period;10 కోట్లు విద్యాభివృద్ధికి కేటాయించేందుకు ముందుకు à°µ‌చ్చాయ‌ని&period;&period; వారికి సీఎం అభినంద‌à°¨‌లు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..