సికింద్రాబాద్ లో 10న మోదీ ‘జనాగ్రహ సభ’..

సికింద్రాబాద్ లో 10న మోదీ 'జనాగ్రహ సభ'

Advertisements

<p>తెలంగాణ గడ్డపై మరోసారి మోదీ మార్క్ రాజకీయం మొదలుకాబోతోంది&period; ఈ నెల 10à°µ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి&period; ఈ నేపథ్యంలో సభా ప్రాంగణంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్&period; రాంచందర్ రావు&comma; ఎంపీ ఈటల రాజేందర్ శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించి ఏర్పాట్లను ప్రారంభించారు&period; వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత&&num;8230&semi; మోదీ తొలిసారి తెలంగాణకు వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది&period; తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని&comma; మోదీ సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమని రాంచందర్ రావు తెలిపారు&period; భవిష్యత్తులో దక్షిణాది అంతటా కాషాయ జెండా ఎగరడం ఖాయమని ఈటల ధీమా వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..