వైసిపి కి వ్యతిరేకంగా సినిమా తీస్తా- నట్టి కుమార్

natti kumar comments on rgv

Advertisements

&NewLine;<p>రామ్ గోపాలవర్మ ఒక డైరెక్టర్&period; వైసిపి వాళ్ళు డబ్బులు ఇస్తే వ్యూహం సినిమా తీశాడు&period; డబ్బులిచ్చారు కాబట్టి వైసిపిపై ఆర్&period;జి&period;వి&period; కి సానుభూతి ఉంటుంది&period; సినిమాలు చూసి ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయి&period; వ్యూహం సినిమా నేను చూస్తాను&period; వెంటనే వైసిపి కి వ్యతిరేకంగా సినిమా తీస్తాను&period; రఘురామకృష్ణంరాజుపై చిత్ర హింసలు&comma;వివేకానందరెడ్డి మర్డర్ ఎలా జరిగింది&comma; వైసిపి అరాచకాలపై నేను సినిమాలు తీసి సమాధానం చెబుతా&period; వివేకానంద మర్డర్ ఎందుకు చేశారో చెప్పలేని పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉంది&period; సినీ పరిశ్రమ మొత్తం టిడిపి వైపు ఉంది&period; సినీ రంగo భయంతో ఉంది&period; త్వరలో టిడిపికి మద్దతుగా అందరూ వస్తారు&period; రాష్ట్ర ప్రజల బాగు కోసం నేను టిడిపిని సపోర్ట్ చేస్తున్నా&period; చంద్రబాబుని త్వరలో కలిసి నా ప్రత్యక్ష రాజకీయాలపై కార్యచరణ ప్రకటిస్తా&period; విశాఖలో సినీ రంగానికి ప్రభుత్వ స్టూడియో నిర్మాణం కావాలని లోకేష్ గారిని అడిగాను&period; సినిమా హబ్ గా విశాఖను తీసుకువస్తాం&period; టిడిపి&comma;జనసేనకి 130నుంచి 150 సీట్లు వస్తాయి&period; వైసిపి 23 సీట్లకు పరిమితం అవుతుంది అని ఆయన తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.