ఈ సంకేతాలు కనిపిస్తే.. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టినట్లే!

Laxmidevi

Advertisements

&NewLine;<p>ఏ ఇంట్లో అయితే గొడవలు లేకుండా సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో ఉండేందుకు లక్ష్మీదేవి ఇష్టపడుతుంది&period; అలాంటి ఇంటికే లక్ష్మీదేవి వస్తుంది&period; అయితే ఇలా ఒక ఇంట్లోకి వచ్చే ముందు ఖచ్చితంగా చెప్పే వస్తుంది&period; దానికోసం ముందుగానే కొన్ని సంకేతాలు పంపిస్తుంది&period; వాటి ఆధారంగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని అర్థం చేసుకోవచ్చు&period; ఇంట్లో నల్లచీమలు ఉంటే శుభసూచికంగా భావించవచ్చు&period; నోటిలో బియ్యం లేదా ఇతరత్రా ధాన్యాన్ని తీసుకెళ్లడం గమనిస్తే మహాలక్ష్మి ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉందని అర్థం&period; అదే ఇంట్లో ఎర్ర చీమలు ఉంటే మంచిది కాదు&period; దీనివల్ల అప్పు భారం పెరిగే అవకాశం ఉంటుంది&period; ఇంట్లో పక్షి గూడు కట్టుకోవడం కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం&period; అలాగే మన ఇంటి ఆవరణలో కోయిల కూత కూడా ధనానికి శుభసూచికంగా చెబుతారు&period; సాయంత్రం పూట ఆగ్నేయ దిశగా కోకిల కూత వినిపిస్తే మంచిది&period; అదే ఉదయం పూట కూత వినిపిస్తే నష్టం జరుగుతుంది&period; బల్లి మీద పడితే అశుభమని భావిస్తారు&period; కానీ బల్లి మీ కుడి చేతి మీద పడి త్వరత్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆర్థికంగా పురోగతి సాధిస్తారని పండితులు చెబుతున్నారు&period; ఒకే చోట మూడు బల్లులు కనిపించడం కూడా లక్ష్మీదేవి రాకకు సంకేతం&period; తులసి చెట్టు దగ్గర బల్లి కనబడితే కష్టాలు తొలగిపోతాయి&period; అయితే ఒకటి కంటే ఎక్కువ బల్లులు తులసి చెట్టు దగ్గర కనిపిస్తే ధన నష్టం జరుగుతుంది&period; కుడి చేతిలో ఎప్పుడూ దురదగా ఉండటం కూడా ధనలక్ష్మీ వచ్చే ముందు కనిపించే సంకేతమే అని పెద్దలు చెబుతున్నారు&period; ఇంట్లో రెండు ముఖాల పాము కనిపించడం కూడా శుభసూచకమని&period; ఈ సంకేతాలు కనిపిస్తే నేరుగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేస్తుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"L51lI7Uabz"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;panchganga-devasthanam-a-stream-of-water-from-nandis-mouth&sol;amp&sol;">పంచగంగ దేవస్థానం&period;&period; నంది నోటి నుండి నీటి ధార&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;పంచగంగ దేవస్థానం&period;&period; నంది నోటి నుండి నీటి ధార&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;panchganga-devasthanam-a-stream-of-water-from-nandis-mouth&sol;embed&sol;&num;&quest;secret&equals;uwuZLdq82z&num;&quest;secret&equals;L51lI7Uabz" data-secret&equals;"L51lI7Uabz" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"1Le14hHyP7"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;akhanda-jyoti-which-has-been-burning-for-700-years-do-you-know-where-it-is&sol;amp&sol;">700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండ జ్యోతి&period;&period; ఎక్కడ ఉందో తెలుసా&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండ జ్యోతి&period;&period; ఎక్కడ ఉందో తెలుసా&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;akhanda-jyoti-which-has-been-burning-for-700-years-do-you-know-where-it-is&sol;embed&sol;&num;&quest;secret&equals;UaBHjOy23p&num;&quest;secret&equals;1Le14hHyP7" data-secret&equals;"1Le14hHyP7" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..

పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..