సాయంత్రానికల్లా విపరీతంగా పెరిగిన చలి..

Delhi snowsmoke

Advertisements

&NewLine;<p>దేశ రాజధాని ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో చలి తీవ్రత పెరగడంతో విపరీతంగా పొగమంచు కమ్ముకుంటోంది&period; చాలా రోజుల తర్వాత ఆదివారం కాస్త ఎండ కనిపించింది&period; అయితే సాయంత్రానికల్లా మళ్లీ చలి విపరీతంగా పెరిగింది&period; పొగమంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏ‍ర్పడింది&period; ఢిల్లీకి వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా 22 రైళ్లు ఆరు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి&period; చలి కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; ఈ రోజు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.