రెండో విడత ప్రచారంలో గులాబీ బాస్‌ స్పీడ్‌

KCR

Advertisements

&NewLine;<p>గులాబీ బాస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు&period; ఇప్పటికే రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తూప్రతిపక్షాలకు కౌంటర్‌ ఇస్తున్నారు&period; ఇక&period;&period; రెండోవిడత ప్రచారంలో భాగంగా కారు స్పీడ్‌ పెంచారు గులాబీ దళపతి&period; ఇవాళ నాలుగు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు&period; ఉమ్మడి నిజామాబాద్‌&comma; మెదక్‌ జిల్లాల్లో ఇవాళ సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు&period; బోధన్‌&comma; నిజామాబాద్‌&comma; ఎల్లారెడ్డి&comma; మెదక్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని&comma; ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..