IND vs SA టీమిండియా దూసుకుపోతుంది…

Advertisements

&NewLine;<p>వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా 8 విజయాలను నమోదు చేసింది&period; దక్షిణాఫ్రికాను 243 పరుగుల భారీ తేడాతో ఓడించిన టీమ్‌ఇండియా 16 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది&period; తొలుత భారత్‌ 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది&period; టీమ్ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో అలరించాడు&period; అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 83 పరుగులకే కుప్పకూలింది&period; రవీంద్ర జడేజా&nbsp&semi; ఐదు వికెట్ల ప్రదర్శనతో సఫారీ జట్టును కుప్పకూల్చాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్లు, ఫోర్జరీ సంతకాల మాఫియా..

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’..

ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహిళా దొంగల చేతివాటం,35 తులాల బంగారు ఆభరణాలు చోరీ..