International

రష్యాలో భారీ భూకంపం

<p>రష్యాలో భారీ భూకంపం సంభవించింది&period; ఇవాళ తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7 à°—à°¾ నమోదైంది&period; రష్యా తూర్పు తీరంలోని మెయిన్ నావెల్ హెడ్‌క్వర్టర్‌కు సమీపాన భూమి ఒక్కసారిగా కంపించింది&period; దీంతో భయంతో జనం రోడ్లపైకి పరుగులు తీశారు&period; ఆస్థి…

Read more

టెక్సాస్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

<p>అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం à°œ‌రిగింది&period; à°ˆ ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు భార‌à°¤ సంత‌తి వ్య‌క్తులు అక్క‌à°¡à°¿à°•‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు&period; వారు టెక్సాస్ విశ్వ‌విద్యాల‌యానికి వెళ్తున్న à°¸‌à°®‌యంలో à°ˆ ప్ర‌మాదం సంభ‌వించింది&period; మృతుల‌ను à°…à°°‌వింద్ à°®‌ణి&comma;…

Read more

కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు

<p>కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్‌ గేటు వరదలకు కొట్టుకుపోయింది&period; 69ఏళ్ల తుంగభద్ర డ్యామ్‌ చరిత్రలో ఫస్ట్‌టైమ్‌ ప్రమాదం జరిగింది&period; శనివారం రాత్రి హోస్పేట వద్ద చైన్‌ లింక్‌ తెగడంతో 19à°µ గేటు కొట్టుకుపోయింది&period; దీంతో ఇప్పటి వరకు లక్ష క్యూసెక్కుల మేర నీరు…

Read more

మరో బాంబు పేల్చిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ

<p>అమెరికా షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ అనుకున్నట్లే బాంబు పేల్చింది&period; భారత్‌కు సంబంధించి మరో సంచలన విషయాన్ని బయటపెట్టనున్నట్లు ప్రకటించిన à°† సంస్థ&period;&period; à°ˆ సారి సెబీ ఛైర్‌పర్సన్‌ మాధవి పురి బచ్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది&period; అదానీ గ్రూప్‌ సంస్థల…

Read more

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కొత్త మలుపు

<p>రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొత్త మలుపు తిరిగింది&period; ఉక్రెయిన్ సైన్యం ఇప్పుడు రష్యా భూభాగంలోకి చొరబడింది&period; దాదాపు వెయ్యి మందికిపైగా ప్రత్యేక బలగాలతో కూడిన ఉక్రెయిన్ సైనిక యూనిట్… రష్యా సరిహద్దులు దాటి 30 కిలోమీటర్ల మేర లోపలికి చొచ్చుకు వెళ్లింది&period; ఈశాన్య…

Read more

బ్రెజిల్‌లో ఘోర విషాదం.. కుప్పకూలిన విమానం

<p>బ్రెజిల్‌ లో ఘోర విషాదం చోటుచేసుకుంది&period; 62 మంది ప్రయాణికులతో వెళుతున్న విమానం కుప్పకూలడంతో అందరూ చనిపోయారు&period; సావో పువాలోలోని నివాసప్రాంతమైన విన్‌హెడోలో à°ˆ ప్రమాదం జరిగింది&period; ప్రయాణికులతో వెళ్తున్న విమానం సావో పువాలోలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్తుతుండగా à°ˆ ఘటన…

Read more

మహాత్మా గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి నివాళులు

<p>అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; డల్లాస్ లో ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శించారు&period; గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి సీఎం రేవంత్ అంజలి ఘటించారు&period; సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు&comma; కోమటిరెడ్డి…

Read more

అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్న జో బైడెన్

<p>అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకున్న జో బైడెన్ ప్రకటించడంపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు&period; అధ్యక్ష పదవికి పోటీ పడే అర్హత బైడెన్‌కు లేదని ఆయన వ్యాఖ్యానించారు&period; అధ్యక్షుడిగా దేశానికి సేవలు అందించడానికి ఫిట్ కాదని వ్యాఖ్యానించారు&period; à°ˆ మేరకు తన…

Read more

మైక్రో సాఫ్ట్ సాఫ్ట్ వేర్ లో సాంకేతిక లోపం

<p>మైక్రో సాఫ్ట్ సాఫ్ట్ వేర్ లో సాంకేతిక లోపం సమస్య తలెత్తింది&period; దీంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లు&comma; ల్యాప్‌టాప్‌లు ప్రస్తుతం బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ బారిన పడుతున్నాయి&period; సైబర్ సెక్యూరిటీ కంపెనీ క్రౌడ్ స్ట్రైక్ à°’à°• అప్డేట్‌ను విడుదల చేసింది&period; దాని…

Read more

టేకాఫ్ చేస్తుండగా ఓ విమానం టైరు అకస్మాత్తుగా పేలిపోయింది

<p>టేకాఫ్ చేసేందుకు రన్‌వేపైకి వస్తుండగా à°“ విమానం టైరు అకస్మాత్తుగా పేలిపోయింది&period; అమెరికాలోని ఫ్లోరిడాలో ఘటన వెలుగు చూసింది&period; ఫినిక్స్ నగరానికి వెళ్లే అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 590 విమానం ఫ్లోరిడాలోని టాంపా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరుతున్న సమయంలో…

Read more