విశాఖ లో Ind vs Aus మ్యాచ్… ఫ్యాన్స్ కు ఇక పండగే…

Advertisements

&NewLine;<p>విశాఖ&colon;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈనెల 23 à°¨ విశాఖలో ఏసిఏ &comma; వీడిసిఏ స్టేడియంలో Ind vs Aus t20 మ్యాచ్ కు రంగం సిద్ధం అయ్యింది అని డిసిపి -1 కే&period; శ్రీనివాసరావు తెలియజేసారు&period;<br>ఏసిఏ- విడిసిఏ స్టేడియం బి గ్రౌండ్&comma;మున్సిపల్ స్టేడియం&comma; గాజువాకలో రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆఫ్ లైన్ టిక్కెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు వెల్లడించారు&period; ఆఫ్ లైన్ లో ఒక్కొరికి రెండు టిక్కెట్లు మాత్రమే&comma; కలెక్టర్ గారు అనుమతి తో రెవెన్యూ అధికారులు సమక్షంలో పారదర్శకంగా టికెట్లు విక్రయిస్తారు&period; రేపటి నుంచి రెండు రోజులు ఆన్ లైన్ లో 10&comma;500 వరకూ టిక్కెట్లు విక్రయాలు&period; 17&comma;18 తేదీల్లో ఆఫ్ లైన్ లో 11&comma;500 టిక్కెట్లు పేటిఎం ఇంసైడేర్ వెబ్ సైట్ లో విక్రయాలు&period;&period;బీసీసీఐ షరతులు విధంగా కాంప్లిమెంట్లు 5&comma;300&period;&period;టికెట్లు జారీ చేస్తాం అని తెలిపారు ఏసీఏ సెక్రెటరీ గోపీనాధ్ రెడ్డి<br>1500 మంది పోలీసులతో బందోబస్తు&comma; ఇతర జిల్లాలు మరియు స్పెషల్ ఫోర్స్ పోలీసులు ఉంటారని&comma; మ్యాచ్ ప్రారంభానికి ముందే స్టేడియంలో సీట్లలోకి చేరుకోవాలి&period; మ్యాచ్ పూర్తయ్యాక ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సహకరించాలి&period; ఒకసారి స్కాన్ అయ్యాక తరిగి లోపలికి అనుమతించబడరు‌‌‌‌&period; టికెట్స్ కలర్ జిరెక్స్ లు తీసి ఎవరికైనా విక్రయిస్తే కఠినమైన చర్యలు&period;&period;వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాలు కేటాయించాము&period;&period;బౌన్సర్లు కి అనుమతి ఇచ్చే ముందు వారి క్రిమినల్ డేటా పరిశీలించి అనుమతి ఇస్తాము&period;&period;బయట వ్యక్తులకు స్టేడియంలో అనుమతి కావాలంటే స్పెషల్ బ్రాంచ్ అధికారులతో ఎంక్వేరి చేసి ఐడి కార్డు జారీ చేస్తామని ఆయన తెలిపారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.