ప్రపంచ బిలియర్డ్స్‌ చాంపియన్‌గా భారత స్టార్‌..

pankaj

Advertisements

&NewLine;<p>బిలియర్డ్స్&comma; స్నూకర్‌లో భారత దిగ్గజ క్రీడాకారుడు పంకజ్‌ అద్వానీ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిశాడు&period; అంతర్జాతీయ బిలియర్డ్స్‌ స్నూకర్‌ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ బిలియర్డ్స్‌ లాంగ్‌ ఫార్మాట్‌లో 38 ఏళ్ల పంకజ్‌ అద్వానీ విజేతగా నిలిచాడు&period; ఫైనల్లో పంకజ్‌ అద్వానీ 1000–416 పాయింట్ల తేడాతో భారత్‌కే చెందిన సౌరవ్‌ కొఠారిపై గెలుపొందాడు&period; సెమీఫైనల్స్‌లో పంకజ్‌ 900–273తో రూపేశ్‌ à°·à°¾&comma; సౌరవ్‌ కొఠారి 900–756తో ధ్రువ్‌ సిత్వాలాపై విజయం సాధించారు&period; గతంలో పంకజ్‌ పాయింట్ల ఫార్మాట్‌లో 8 సార్లు&period;&period; లాంగ్‌ఫార్మాట్‌లో 8 సార్లు&period;&period; స్నూకర్‌లో 8 సార్లు&period;&period; టీమ్‌ ఫార్మాట్‌లో ఒకసారి ప్రపంచ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్