హారర్ థ్రిల్లర్స్ లో “ఇన్స్ పెక్టర్ రిషి” స్పెషల్ వెబ్ సిరీస్

Inspector Rishi

Advertisements

<div class&equals;"wp-block-coblocks-social wp-block-coblocks-social-profiles is-style-mask has-text-align-center has-colors"><ul><li><a href&equals;"http&colon;&sol;&sol;facebook&period;com&sol;cvrnewsofficial" title&equals;"Facebook" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--facebook has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Facebook<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"http&colon;&sol;&sol;twitter&period;com&sol;cvrtelugunews" title&equals;"Twitter" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--twitter has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Twitter<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"http&colon;&sol;&sol;instagram&period;com&sol;cvrnewsofficial" title&equals;"Instagram" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--instagram has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">Instagram<&sol;span><&sol;a><&sol;li><li><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" title&equals;"YouTube" class&equals;"wp-block-button&lowbar;&lowbar;link wp-block-coblocks-social&lowbar;&lowbar;button wp-block-coblocks-social&lowbar;&lowbar;button--youtube has-padding" style&equals;"border-radius&colon;40px" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener noreferrer"><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;icon" style&equals;"height&colon;20px&semi;width&colon;20px"><&sol;span><span class&equals;"wp-block-coblocks-social&lowbar;&lowbar;text">YouTube<&sol;span><&sol;a><&sol;li><&sol;ul><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;ఇన్స్-పెక్టర్-à°°à°¿à°·à°¿-వెబ్-సిరీస్-లీడ్-రోల్-లో-నవీన్-చంద్ర-inspector-rishi-web-series">&&num;8220&semi;ఇన్స్ పెక్టర్ à°°à°¿à°·à°¿&&num;8221&semi; వెబ్ సిరీస్ లీడ్ రోల్ లో నవీన్ చంద్ర &lpar;Inspector Rishi Web Series&rpar;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;నటుడు-శ్రీ-కృష్ణ-దయాల్-మాట్లాడుతూ">నటుడు శ్రీ కృష్ణ దయాల్ మాట్లాడుతూ<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;నటుడు-కన్నా-రవి-మాట్లాడుతూ">నటుడు కన్నా రవి మాట్లాడుతూ<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;డైరెక్టర్-నందిని-జేఎస్-మాట్లాడుతూ">డైరెక్టర్ నందిని జేఎస్ మాట్లాడుతూ<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;హీరోయిన్-సునైన-మాట్లాడుతూ">హీరోయిన్ సునైన మాట్లాడుతూ<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;హీరో-నవీన్-చంద్ర-మాట్లాడుతూ">హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"ఇన్స్-పెక్టర్-à°°à°¿à°·à°¿-వెబ్-సిరీస్-లీడ్-రోల్-లో-నవీన్-చంద్ర-inspector-rishi-web-series"><strong>&&num;8220&semi;ఇన్స్ పెక్టర్ à°°à°¿à°·à°¿&&num;8221&semi; వెబ్ సిరీస్ లీడ్ రోల్ లో నవీన్ చంద్ర<&sol;strong> &lpar;Inspector Rishi Web Series&rpar;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నవీన్ చంద్ర &lpar;Naveen Chandra&rpar;లీడ్ రోల్ లో నటిస్తున్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ &&num;8220&semi;ఇన్స్ పెక్టర్ à°°à°¿à°·à°¿&&num;8221&semi;&period; సునైన&comma; కన్నా రవి&comma; శ్రీకృష్ణ దయాల్&comma; మాలినీ జీవరత్నం&comma; కుమార్ వేల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు&period; హారర్ క్రైమ్ కథతో ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు డైరెక్టర్ నందిని జె&period;ఎస్&period; మేక్ బిలీవ్ ప్రొడక్షన్స్ పై సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు&period; అమోజాన్ ఒరిజినల్ గా &&num;8220&semi;ఇన్స్ పెక్టర్ à°°à°¿à°·à°¿&&num;8221&semi; ఈ నెల 29à°µ తేదీ నుంచి తెలుగు&comma; తమిళం&comma; కన్నడ&comma; మలయాళం&comma; హిందీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది&period; ఇవాళ హైదరాబాద్ లో వెబ్ సిరీస్ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"నటుడు-శ్రీ-కృష్ణ-దయాల్-మాట్లాడుతూ"><strong>నటుడు శ్రీ కృష్ణ దయాల్ మాట్లాడుతూ<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>&&num;8220&semi;ఇన్స్ పెక్టర్ à°°à°¿à°·à°¿&&num;8221&semi; &lpar;Inspector Rishi Web Series&rpar; వెబ్ సిరీస్ లో నేను సత్య అనే ఫారెస్ట్ రేంజర్ క్యారెక్టర్ లో నటిస్తున్నాను&period; ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఇది&period; మీకు తప్పకుండా నచ్చుతుంది&period; మరో రెండు రోజుల్లో అమోజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వస్తోంది&period; చూడండి&period; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"నటుడు-కన్నా-రవి-మాట్లాడుతూ"><strong>నటుడు కన్నా రవి మాట్లాడుతూ<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ సిరీస్ లో నేను అయ్యనార్ అనే ఇన్సిపెక్టర్ రోల్ లో నటించాను&period; పది ఎపిసోడ్ల సిరీస్ ను డైరెక్టర్ నందిని గారు ఎంతో ఆసక్తికరంగా రూపొందించారు&period; చాలా పార్ట్ అడవిలో షూటింగ్ చేశాం&period; ఇందులో ప్రతి క్యారెక్టర్ కు ఒక ఆర్క్ ఉంటుంది&period; నవీన్ చంద్ర ఇన్స్ పెక్టర్ రిషిగా ఇరగదీశారు&period; సునైన గారు ఫారెస్ట్ ఆఫీసర్ గా ఆకట్టుకుంటారు&period; &&num;8220&semi;ఇన్స్ పెక్టర్ à°°à°¿à°·à°¿&&num;8221&semi; వెబ్ సిరీస్ ను మిస్ కావొద్దు&period; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"డైరెక్టర్-నందిని-జేఎస్-మాట్లాడుతూ"><strong>డైరెక్టర్ నందిని జేఎస్ మాట్లాడుతూ<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తెలుగు ప్రేక్షకులు భాషలకు అతీతంగా వైవిధ్యమైన కంటెంట్ ను ఆదరిస్తారు&period; బాహుబలి&comma; ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగు సినిమా వరల్డ్ సినిమా అయ్యింది&period; సాగరసంగమం నా ఫేవరేట్ తెలుగు మూవీ&period; &&num;8220&semi;ఇన్స్ పెక్టర్ à°°à°¿à°·à°¿&&num;8221&semi; వెబ్ సిరీస్ ను మొదట మేము తమిళం వరకే చేద్దామని అనుకున్నాం&period; కానీ మేకింగ్ అయ్యాక మొత్తం ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం&period; నాకు చిన్నప్పటి నుంచి హారర్ మూవీస్ చూడటం&comma; హారర్ బుక్స్ చదవడం ఇంట్రెస్ట్&period; అలా హారర్ సబ్జెక్ట్ రెడీ చేసుకుని ఈ సిరీస్ చేశాను&period; ఈ సిరీస్ కథలో ఏ కులాన్నీ&comma; మతాన్నీ&comma; ఎవరి విశ్వాసాలను కించపరిచేలా సన్నివేశాలు ఉండవు&period; నవీన్ చంద్ర&comma; సునైన తెలుగులో చాలా పాపులర్&period; నవీన్ చంద్ర టైటిల్ రోల్ చేశారు&period; తెలుగులో మంచి రీచింగ్ ఉంటుందని ఆశిస్తున్నాం&period; ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది&period; గుడ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు&period; సిరీస్ చూడండి&comma; మీకు తెలిసిన వాళ్లకు చెప్పండి&period; మీ సపోర్ట్ కు థ్యాంక్స్ చెబుతున్నాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"హీరోయిన్-సునైన-మాట్లాడుతూ">హీరోయిన్ సునైన మాట్లాడుతూ<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పాండమిక్ టైమ్ లో రాజ రాజ చోర సినిమా చేస్తున్నప్పుడు &&num;8220&semi;ఇన్స్ పెక్టర్ à°°à°¿à°·à°¿&&num;8221&semi; వెబ్ సిరీస్ స్క్రిప్ట్ విన్నాను&period; వినగానే ఈ సిరీస్ తప్పకుండా చేయాలని ఫిక్స్ అయ్యాను&period; ఈ కథలో నాకు మంచి రోల్ దొరికింది&period; ఫారెస్ట్ రేంజర్ గా కనిపిస్తాను&period; ఈ వెబ్ సిరీస్ లో అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయి&period; హారర్&comma; థ్రిల్లర్&comma; రొమాన్స్&comma; యాక్షన్&comma; కామెడీ ఇలాంటివన్నీ కుదిరిన సిరీస్ ఇది&period; నవీన్ చంద్రతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది&period; ఆయన టాలెంటెడ్ ఆర్టిస్ట్&period; డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు&period; డైరెక్టర్ నందినీ గారు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చి షూటింగ్ చేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కన్నా రవి&comma; శ్రీకృష్ణ దయాల్ తో సెట్ లో సరదా వాతావరణం ఉండేది&period; &&num;8220&semi;ఇన్స్ పెక్టర్ à°°à°¿à°·à°¿&&num;8221&semi; వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది&period; తప్పకుండా చూడండి&period; తమిళంలో వరుసగా ప్రాజెక్ట్స్ చేయడం వల్ల తెలుగులో రెగ్యులర్ గా సినిమాలు చేయలేకపోతున్నా&period; ఇక్కడ నాకు నచ్చే&comma; సరిపోయే ఆఫర్స్ రావడం లేదు&period; మంచి సినిమా చేయకుంటే మీ నుంచి విమర్శలు వస్తాయి&period; ఏ భాషలో నటిస్తున్నాను అనేది కాకుండా మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"హీరో-నవీన్-చంద్ర-మాట్లాడుతూ"><strong>హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ<&sol;strong><&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇవాళ రామ్ చరణ్ గారి బర్త్ డే&period; ఆయన నా విశెస్ చెబుతున్నా&period; గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది&period; ఆయన గ్రేట్ యాక్టర్&period; నేను హారర్ కంటెంట్ చేసి చాలా రోజులవుతోంది&period; &&num;8220&semi;ఇన్స్ పెక్టర్ à°°à°¿à°·à°¿&&num;8221&semi; వెబ్ సిరీస్ కథ విన్నప్పుడు ఇందులో హారర్&comma; థ్రిల్లర్&comma; సస్పెన్స్&comma; యాక్షన్ …లాంటి అన్ని ఎమోషన్స్ ఉన్నాయనిపించింది&period; ఈ సిరీస్ ఎందుకు చేయకూడదు అని దూకేశాను&period; ఇలాంటి క్యారెక్టర్ దక్కడం అదృష్టంగా భావిస్తున్నా&period; ఈ కథలోనే కాదు నా క్యారెక్టర్ లోనూ అనేక లేయర్స్ ఉంటాయి&period; హారర్ థ్రిల్లర్స్ లో ఇదొక స్పెషల్ సిరీస్ అవుతుంది&period; ఈ సిరీస్ కోసం దాదాపు 100 రోజులు వర్క్ చేశాను&period; రోజూ షూటింగ్ అయ్యి ఇంటికి వచ్చాక ఈ సిరీస్ లోని ఘోస్ట్ బెడ్ రూమ్ లో కనిపించిన ఫీల్ కలిగేది&period; ఎందుకంటే నాకు దెయ్యానికి చాలా కాంబినేషన్ సీన్స్ ఉంటాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను మా డైరెక్టర్ నందిని గారిపై నమ్మకంతో ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్ మేక్ బిలీవ్ కు థ్యాంక్స్ చెబుతున్నా&period; 10 ఎపిసోడ్స్ సిరీస్ ఇది&period; ప్రతి ఎపిసోడ్ ముగిశాక నెక్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ ఏర్పడుతుంది&period; ఈ సినిమాకు సూపర్బ్ టాలెంటెడ్ టీమ్ వర్క్ చేసింది&period; వీఎఫ్ఎక్స్ టీమ్&comma; మేకప్ టీమ్ కు థ్యాంక్స్ చెప్పాలి&period; &&num;8220&semi;ఇన్స్ పెక్టర్ à°°à°¿à°·à°¿&&num;8221&semi; వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక చాలా మంది నాకు మెసేజ్ లు పంపారు&period; భయమేసేలా ఉంది కానీ మేము ఈ సిరీస్ చూస్తాం అంటూ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు&period; మా సిరీస్ ట్రైలర్ ను కాజల్ చూశారు&period; చూసి చాలా బాగుంది నేను షేర్ చేస్తా అని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు&period; తప్పకుండా ఈ సిరీస్ చూస్తానని కాజల్ చెప్పారు&period; ఆమెకు థ్యాంక్స్ చెబుతున్నా&period; ఈ నెల 29à°¨ &&num;8220&semi;ఇన్స్ పెక్టర్ à°°à°¿à°·à°¿&&num;8221&semi; వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో చూస్తారని కోరుకుంటున్న అన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film&sol;the-goat-life-movie&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">మనసును కదిలించే నజీబ్ జీవిత కథతో తెరకెక్కిన &OpenCurlyDoubleQuote;ది గోట్ లైఫ్”<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-small-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-76&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Peddi&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-76&sol;amp&sol;" alt&equals;"చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ &OpenCurlyQuote;పెద్ది’&period;&period; ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు&period;">చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ &OpenCurlyQuote;పెద్ది’&period;&period; ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ &OpenCurlyQuote;పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మరో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-75&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Film-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-75&sol;amp&sol;" alt&equals;"ఘనంగా జరిగిన &OpenCurlyQuote;కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్&period;">ఘనంగా జరిగిన &OpenCurlyQuote;కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">18&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కళాంకి భైరవుడు ఓ విభిన్నమైన గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన మిస్టికల్ థ్రిల్లర్&period; చేతబడులు&comma; క్షుద్ర పూజలు&comma; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-74&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Film&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-74&sol;amp&sol;" alt&equals;"&OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి&period; వి&period; వినాయక్&period;">&OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి&period; వి&period; వినాయక్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా&comma; నిర్మాతగా రూపొందించిన &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a> మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఘనంగా జరిగిన ‘కళాంకి భైరవుడు’ టీజర్ లాంచ్.

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.