ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై ఉత్కంఠ.

Advertisements

<p>ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమంగా ఉందని ఇజ్రాయెల్‌ మీడియాలో వస్తున్న వార్తలను ఇరాన్‌ తిప్పి కొట్టింది&period; సుప్రీం లీడర్‌ వీడియోను ప్రభుత్వ మీడియా సంస్థ విడుదల చేసింది &period; అందులో మొజ్తబా ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించారు&period; ఎటువంటి గాయాలు కానీ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కానీ కనిపించలేదు&period; అయితే&comma; ఈ వీడియో ఎప్పుడు తీశారనే విషయాన్ని మాత్రం ఇరాన్‌ వెల్లడించలేదు&period; ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడినప్పటి నుంచి మొజ్తబా బహిరంగంగా కనిపించకపోవడంతో అసలు ఆయన బతికే ఉన్నారా&period;&period;&quest;అనే ప్రశ్న వినిపిస్తోంది&period; దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ&period;&period; మొజ్తాబా ఖమేనీ గుర్తుపట్టలేని రీతిలో తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు&period; ఇక ఆయన 90శాతం చనిపోయినట్లేననన్నారు&period; ఇరాన్‌ మాజీ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లోనూ మొజ్తబా కనిపించలేదు&period; అంతకు ముందు జరిగిన ఆయన సతీమణి అంత్యక్రియల్లోనూ సుప్రీం లీడర్‌ కనిపించకపోవడం గమనార్హం&period; అయితే&comma; భద్రతా కారణాల వల్ల ఆయన హాజరుకావడం లేదని ఇరాన్‌ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి&period; ఈ క్రమంలోనే మొజ్తబా ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని&comma; మరికొన్ని రోజుల్లో ఆయన మరణ వార్త విన్నా ఆశ్చర్యపోనక్కరలేదని ఇజ్రాయెల్‌ మీడియా కథనాలు వెల్లడించాయి&period; ఆ క్రమంలోనే ఇరాన్‌ మొజ్తబా వీడియో విడుదల చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిస్టరీ క్రియేట్ చేసిన అఖిల్ అక్కినేని ‘లెనిన్’..

అమరావతి నిర్మాణంపై మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు.

నాకు ముప్పుందన్నారు.. అందుకే విమానం మారా -ట్రంప్