శ్రీనగర్‌లో అమెరికా రాయబారి కీలక వ్యాఖ్యలు.

Advertisements

<p>శ్రీనగర్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి&period; జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని గోర్ వ్యాఖ్యానించారు&period; జమ్మూకశ్మీర్‌పై భారత్‌కు అనుకూలంగా అమెరికా తరఫున తొలిసారి ఇలాంటి వ్యాఖ్యలు వెలువడటంతో ప్రాధాన్యత సంతరించుకుంది&period; సెర్గియో గోర్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది&period; అమెరికా రాయబారి వ్యాఖ్యలను పాకిస్థాన్ ప్రభుత్వం తప్పుబట్టింది&period; ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసినట్లు సమాచారం&period; అమెరికా రాయబారి చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది&period; గోర్ వ్యాఖ్యలపై ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చకు దారితీసే పరిస్థితి నెలకొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న 22-A వివాదం!

ప.గో.జిల్లా భీమవరంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతం.

అంతరిక్ష రంగంలో అమెరికా భారీ టార్గెట్.