ఆర్మీలో చేరితే అప్పులన్నీ తీర్చేస్తాం…

ఆర్మీలో చేరితే అప్పులన్నీ తీర్చేస్తాం

Advertisements

<p>ఉక్రెయిన్‌ తో యుద్ధం కొనసాగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైన్యంలోకి కొత్త రిక్రూట్లను ఆకర్షించేందుకు ఓ కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు&period; ఉక్రెయిన్ ఫ్రంట్‌ లైన్‌లో పోరాడటానికి సైన్యంలో చేరే కొత్త రిక్రూట్లు&comma; ప్రైవేట్ కాంట్రాక్ట్ సైనికులకు సంబంధించిన అప్పులను పూర్తిగా రద్దు చేస్తూ రష్యా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది&period; సైన్యం బలాన్ని పెంచేందకు&comma; ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న యంగ్‌స్టర్స్ యుద్ధంలోకి దించడానికి రష్యా క్రెమ్లిన్ ఈ వినూత్న ఆర్థిక ప్యాకేజీని అస్త్రంగా ఎంచుకుంది&period;<&sol;p>&NewLine;<p>అయితే&comma; సైన్యంతో కనీసం ఓ సంవత్సరం పాటు పోరాడటానికి ఒప్పందం కుదుర్చుకునే ఏ రష్యన్ పౌరుడైనా ఈ అప్పుల విముక్తికి అర్హుడని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు&period; ఒకవేళ ప్రభుత్వ డీల్ ఒప్పుకుంటే పాత బ్యాంక్ లోన్లు&comma; వినియోగదారుల రుణాలు సుమారు 10 మిలియన్ రూబుల్స్ అంటే భారత భారత కరెన్సీలో 1&period;33 లక్షల వరకు పూర్తిగా మాఫీ కానున్నాయి&period; కేవలం సదరు సైనికుడికే కాకుండా&comma; అతని భార్య పేరిట ఉన్న రుణాలకు కూడా ఈ లోన్ వైవర్ వర్తిస్తుందని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..