పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు.

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు

Advertisements

<p>పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి&period; పాకిస్థాన్‌ భద్రతా దళాలు&comma; నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా&period;&period; ముజఫరాబాద్‌&comma; రావల్‌కోట్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో మొత్తంగా 200 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది&period; పీవోకేలో తాజా పరిణామాలపై పాకిస్థాన్‌ మానవ హక్కుల కమిషన్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది&period; ఈ ప్రాంతంలో ఆర్థిక&comma; రాజకీయ సమస్యలపై నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని ప్రభుత్వం నిషేధించడంతో హింస చెలరేగింది&period;<br &sol;>&NewLine;పీవోకేలో జులై 27à°¨ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి&period; ఈ క్రమంలో స్థానిక చట్టసభలో శరణార్థుల కోసం కేటాయించిన 12 సీట్లను రద్దు చేయాలని కొంతకాలంగా డిమాండ్‌ చేస్తోన్న జాయింట్‌ ఆవామీ యాక్షన్‌ కమిటీ నిరసనలకు పిలుపునిచ్చింది&period; అయితే జేఏఏసీని నిషేధిస్తున్నట్లు అధికారులు ఇటీవల ప్రకటించారు&period; దీంతో ఆందోళనలు మొదలయ్యాయి&period; రావాలాకోట్ నగరంలో పోలీసులతో జరిగిన ఘర్షణలో మొదట ఓ స్థానిక వ్యాపారి కాల్పుల్లో మరణించడంతో ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి&period;<br &sol;>&NewLine;ఈ హింసాత్మక ఘటనా పరిణామాల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసి హై అలర్ట్ ప్రకటించింది&period; తమ కనీస అవసరాలైన గోధుమలు&comma; విద్యుత్ సబ్సిడీలను పక్కనపెట్టి&comma; తమ రాజకీయ హక్కులను కాలరాస్తూ పాక్ సైన్యం సామాన్య పౌరులపై బుల్లెట్ల వర్షం కురిపిస్తోందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు&period; అయితే నిర‌à°¸‌à°¨ కారులు à°¤‌à°®‌పై గెరిల్లా à°¤‌à°°‌హా దాడులు చేయ‌డం à°µ‌ల్లే తాము దాడి తుపాకుల‌కు à°ª‌ని చెప్పాల్సి à°µ‌చ్చింద‌ని పాక్ భద్రతా దళాలు ఆరోపిస్తున్నాయి&period; ఈ ఘ‌ట‌à°¨‌తో పీఓకే à°®‌రోసారి హాట్ టాపిక్ గా మారింది&period;<br &sol;>&NewLine;సోషల్ మీడియాలో మృతుల సంఖ్య 150 నుంచి 200 వరకు ఉండవచ్చని వదంతులు వ్యాపిస్తున్నప్పటికీ&comma; ప్రభుత్వం కమ్యూనికేషన్ వ్యవస్థలపై ఆంక్షలు విధించడంతో వాస్తవాలను ధృవీకరించడం కష్టంగా మారింది&period; ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది&period; నిరసనకారులపై పాకిస్థాన్ సాగించిన అణచివేత చర్యలకు గానూ&comma; ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజం జవాబుదారీని చేయాలని పిలుపునిచ్చింది&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.