ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్

Advertisements

<p>అమెరికా&comma; ఇరాన్‌à°² మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది&period; ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక గొప్ప ఒప్పందం కుదిరిందని సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్&period; ఈ ఒప్పందంపై సంతకాలు పూర్తయిన వెంటనే à°¹‌ర్మూజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని&comma; ఇది కొద్ది రోజుల్లోనే జరగవచ్చని తెలిపారు&period; ఇరాన్‌తో యుద్ధం విషయంలో పరిష్కారానికి వచ్చామని&period;&period;ఈ వీకెండ్‌లో యూరప్‌లో ఈ ఒప్పందంపై సంతకాలు జరగవచ్చని వెల్లడించారు&period; ఈ శాంతి ఒప్పందంలోని చివరి అంశాలకు ఆమోదం లభించడంతో ఇరాన్‌పై కొత్తగా చేయాలనుకున్న దాడులను రద్దు చేసుకున్నట్లు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ఈ ఒప్పందంలోని అత్యంత కీలకమైన అంశం ఇరాన్‌ను అణ్వాయుధ దేశంగా మారకుండా నిరోధించడమేనని ట్రంప్ స్పష్టం చేశారు&period; ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాన్ని తయారు చేయకూడదనే మా లక్ష్యం ఈ ఒప్పందంతో నెరవేరిందని&period;&period; దీనికోసమే మేమంతా ఇంతకాలం శ్రమించామన్న ట్రంప్‌&&num;8230&semi; ఇది చాలా పెద్ద విషయమన్నారు&period; ఈ ఒప్పందం గురించి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఖతార్&comma; యూఏఈ&comma; సౌదీ అరేబియా&comma; బహ్రెయిన్&comma; కువైట్ దేశాధినేతలతో చర్చించినట్లు తెలిపారు&period; త్వరలోనే తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో కూడా మాట్లాడనున్నట్లు వెల్లడించారు ట్రంప్‌&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.

చివరి వరకు పోరాడిన శ్రీలంక.. కానీ ఫలితం వెస్టిండీస్‌దే.