అమెరికా : దక్షిణ కాలిఫోర్నియాలో కూలిన విమానం.

అమెరికా : దక్షిణ కాలిఫోర్నియాలో కూలిన విమానం

Advertisements

<p>దక్షిణ కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది&period; విమానం కూలిన ఘటనలో 8 మంది మృతి చెందారు&period; ప్రమాదానికి గురైన విమానాన్ని అమెరికా వైమానిక దళానికి చెందిన బీ-52 బాంబర్‌గా గుర్తించారు&period; ఈ ఘటనలో 8 మంది అమెరికా వాయుసేన సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు&period; ఎడ్వర్డ్స్‌ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్‌ అయిన కాసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది&period; అధికారులు&comma; సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి&period; దక్షిణ కాలిఫోర్నియాలోని మోజావే ఎడారిలో ఉన్న ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఒక అమెరికా వైమానిక దళ B-52 బాంబర్ విమానం టేకాఫ్ అవుతుండగా కుప్పకూలింది&period; ప్రమాదం జరిగిన వెంటనే విమానం మంటల్లో చిక్కుకుపోవడంతో&comma; అందులో ఉన్న ఎనిమిది మంది సిబ్బంది అక్కడికక్కడే మరణించినట్లు వైమానిక దళ అధికారులు తెలిపారు&period; అణుఆయుధాలతో పాటు సాధారణ బాంబులను కూడా మోసుకెళ్లగల సామర్థ్యం ఉన్న ఈ జెట్ విమానం&&num;8230&semi; ఒక సాధారణ పరీక్షా మిషన్ కోసం బయలుదేరింది&period; ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని&&num;8230&semi; దీనిపై దర్యాప్తు జరుగుతోందని కల్నల్ జేమ్స్ హేస్ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.