రష్యా చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ మరో దాడి.

రష్యా చమురు క్షేత్రాలపై ఉక్రెయిన్ మరో దాడి

Advertisements

<p>రష్యాలోని ఉరల్ ప్రాంతంలో ఉన్న ట్యూమెన్ చమురు క్షేత్రంపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి డ్రోన్లతో దాడి చేసింది&period; ఉక్రెయిన్ సరిహద్దు నుంచి దాదాపు రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం&period; అయితే ప్రధాన శుద్ధి కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని ఉరల్స్ గవర్నర్ అలెగ్జాండర్ మూర్ తెలిపారు&period;ఈ దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు&period; తమ దేశం అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ డ్రోన్లు దాదాపు మూడు వేల కిలోమీటర్ల మేర ప్రయాణించగలవని వెల్లడించారు&period; భద్రతా కారణాల దృష్ట్యా ఉరల్స్ ప్రాంతంలోని పలు విమానాశ్రయాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.