రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్ల భీకర దాడులు.

రష్యాపై ఉక్రెయిన్‌ డ్రోన్ల భీకర దాడులు

Advertisements

<p>రష్యాపై ఉక్రెయిన్‌ భీకర దాడులు కొనసాగిస్తోంది&period; మాస్కో దాని పరిసర ప్రాంతాలే లక్ష్యంగా వందల డ్రోన్లతో విరుచుకుపడింది&period; వాటిలో దాదాపు 60 డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా ఎయిర్‌ డిఫెన్స్‌ అధికారులు వెల్లడించారు&period; దాడుల నేపథ్యంలో నగరంలోని నాలుగు విమానాశ్రయాలు మూతపడ్డాయి&period; క్రిమియాపై కూడా ఉక్రెయిన్‌ దాడులకు పాల్పడుతుండడంతో అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు&period;<&sol;p>&NewLine;<p>ముందుజాగ్రత్త చర్యగా క్రిమియాలో ఈ రోజు జరగాల్సిన అన్ని బహిరంగ కార్యక్రమాలను అధికారులు రద్దు చేశారు&period; సాధ్యమైనంత వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు&period; మరోవైపు&period;&period; ఇంధన సదుపాయాలు&comma; చమురు శుద్ధి కేంద్రాలపై కీవ్‌ దాడులు చేయడంతో క్రిమియా ప్రాంతంలో ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం నెలకొంది&period; దీంతో నగరవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ స్టేషన్లలో ప్రజలకు&comma; ప్రభుత్వేతర సంస్థలకు ఇంధన విక్రయాలను నిలిపివేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .