వెనెజువెలాలో కొనసాగుతున్న సహాయక చర్యలు.

వెనెజువెలాలో కొనసాగుతున్న సహాయక చర్యలు

Advertisements

<p>వెనెజువెలాలో సంభవించిన జంట భూకంపాలు&period;&period; ఆ దేశంలో తీరని విషాదాన్ని నింపాయి&period; సహాయక చర్యలను ముమ్మరం చేసిన బృందాలు&&num;8230&semi; క్షతగాత్రులను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యాయి&period; మృతుల సంఖ్య 600 కు చేరింది&period; గాయపడిన వారి సంఖ్య 3 వేలు దాటింది&period; భూకంపం ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న లా గువైరా రాష్ట్రంలో భారీగా సహాయక బృందాలను మోహరించారు&period; పగలు రాత్రి తేడా లేకుండా సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు&period; శిథిలాల కింద ఇప్పటికీ వందలాది మంది చిక్కుకుపోయినట్లు ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు&period; గల్లంతైన వారి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేయగా&&num;8230&semi; అందులో దాదాపు 50 వేల మంది పేర్లు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రకృతి విలయంలో తీవ్రంగా నష్టపోయిన వెనెజువెలాకు ఆపన్న హస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి&period; అనేక విదేశీ బృందాలు ఇప్పటికే రాజధాని కారకాస్‌ చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి&period; భారత్‌ సైతం వెనెజువెలాకు భారీగా సహాయం ప్రకటించింది&period; ఔషధాలు&comma; వైద్య పరికరాలతో కూడిన ప్రత్యేక సైనిక బృందాన్ని ఆ దేశానికి పంపింది&period; అవసరమైతే మరింత సాయానికి కూడా సిద్ధమంటూ ప్రకటించింది&period; అటు ఐక్యరాజ్య సమితి కూడా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోంది&period; అందరూ అందిస్తున్న చేయూతతో త్వరలోనే దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని&&num;8230&semi; వెనెజువెలా ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.