108 అంతస్తుల బిల్డింగ్‌ను ఢీకొట్టిన స్మాల్‌ ప్లేన్.

108 అంతస్తుల బిల్డింగ్‌ను ఢీకొట్టిన స్మాల్‌ ప్లేన్

Advertisements

<p>చైనా రాజధాని బీజింగ్‌లో విమాన ప్రమాదం జరిగింది&period; ఒక స్మాల్‌ ప్లేన్‌ 108 అంతస్తుల అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యం &&num;8216&semi;చైనా జున్&&num;8217&semi;ను బలంగా ఢీకొట్టింది&period; ఈ ఘటన ధాటికి భవనం పై అంతస్తుల నుంచి శిథిలాలు&comma; విమాన భాగాలు కింద ఉన్న రోడ్లపై చెల్లాచెదురుగా పడ్డాయి&period; దేశీయంగా తయారైన ఒక చిన్న విమానం ఈ మేరకు ప్రమాదానికి గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు&period; ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు&comma; ఫైర్‌ సిబ్బంది&comma; సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టాయి&period; ఈ ఘటనతో ముందు జాగ్రత్తగా భవనంలోని పలు అంతస్తుల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు&period; భవనం సమీపంలో విమాన శకలాలు పడి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి&period; అత్యంత ఎత్తైన భవనాన్ని విమానం ఢీకొట్టిన ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.

ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తీర ప్రాంతంలో భారీ భూకంపం.

నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తీపి కబురు .