యూరప్ దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.

యూరప్ దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు

Advertisements

<p>యూరప్ దేశాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి&period; అరుదైన ఒమేగా బ్లాక్ వాతావరణం కారణంగా ఏర్పడిన ప్రాణాంతక&comma; రికార్డు స్థాయి హీట్ వేవ్ పశ్చిమ యూరప్ ను కమ్మేసింది&period; &period; ఈ నేపథ్యంలో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు&period; అటు పాఠశాలలు కూడా మూసివేశారు&period; ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు&period; బ్రిటన్&comma; ఇటలీ&comma; స్పెయిన్&comma; ఫ్రాన్స్&comma; జర్మనీ దేశాలు అత్యంత తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి&period;<&sol;p>&NewLine;<p>యూరప్ లో వీస్తున్న వడగాల్పుల దాటికి ఓ అరుదైన సంఘటన కూడా చోటు చేసుకుంది&period; విపరీతమైన వేడికి ట్రాఫిక్ లైట్స్ కరిగిపోయాయి&period; ఇటలీ&comma; జర్మనీలోని పలు నగరాలలో ఈ సంఘటనలు చోటు చేసుకున్న వీడియోలు వైరల్ గా మారాయి&period; వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన ఈ తీవ్రమైన వడగాల్పులు తట్టుకోలేక ట్రాఫిక్ లైట్స్ వంకర తిరిగి కరిగిపోతున్నట్లు నిపుణులు చెబుతున్నారు &period;<&sol;p>&NewLine;<p>అరుదైన ఒమేగా బ్లాక్ వాతావరణ నమూనా కారణంగా పశ్చిమ యూరప్‌లో తీవ్ర హీట్‌వేవ్ కొనసాగుతోంది&period; బ్రిటన్&comma; ఇటలీ&comma; స్పెయిన్&comma; ఫ్రాన్స్&comma; జర్మనీ దేశాలు అత్యంత తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి&period; కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతున్నాయి&period; ఈ నెల 21 నుంచి ఇప్పటివరకు వడగాలుల ప్రభావంతో దాదాపు 1&comma;300 మంది మరణించినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి&period; అందులో ఒక్క ఫ్రాన్స్‌లోనే వెయ్యికి పైగా మరణాలు నమోదైనట్లు తెలుస్తోంది&period; అత్యవసర వైద్య సేవలపై తీవ్ర ఒత్తిడి నెలకొనగా&period;&period; వృద్ధులు&comma; చిన్నారులు&comma; అనారోగ్యంతో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

విజయేంద్ర ప్రసాద్ చేతులమీదుగా ఆవిష్కరించిన “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా పోస్టర్.

RAPO23 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్- రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం.

‘ఇరుముడి’ నుంచి గూస్‌బంప్స్ తెప్పించే డివైన్ ఫస్ట్ సింగిల్ ‘ఇరుముడి కట్టు’ రిలీజ్.