నేపాల్‌లో తుర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం..

నేపాల్‌లో తుర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం

Advertisements

<p>నేపాల్‌లో తుర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం<br &sol;>&NewLine;కాఠ్‌మాండూ త్రిభువన్ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన<br &sol;>&NewLine;ల్యాండింగ్ సమయంలో టైర్లకు మంటలు<br &sol;>&NewLine;వెంటనే ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ చేపట్టిన సిబ్బంది<br &sol;>&NewLine;విమానంలో 277 మంది ప్రయాణికులు&comma; 11 మంది సిబ్బంది<&sol;p>&NewLine;<p>నేపాల్‌లో భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది&period;&period; తుర్కిష్ ఎయిర్‌లైన్స్ చెందిన ఎయిర్‌బస్ A330 విమానం కాఠ్‌మాండూలో ల్యాండ్ అవుతున్న సమయంలో టైర్లకు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా సురక్షితంగా బయటకు తరలించారు&period;మంటలు విమానానికి వ్యాపించకపోవడంతో వందలాది మంది ప్రాణాలతో బయటపడ్డారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.