International

తమ మీద యుద్ధం చేస్తున్న దేశాలకు తప్ప.. మిగిలిన అన్ని దేశాలకు హార్ముజ్ జలసంధి ఓపెన్..

<p>మిడిల్ ఈస్ట్ దేశాలలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ నుంచి కీలక ప్రకటన వచ్చింది&period; తమ మీద యుద్ధం చేస్తున్న దేశాలకు తప్ప&period;&period; మిగిలిన అన్ని దేశాలకు హార్ముజ్ జలసంధి ఓపెన్ గానే ఉందని కీలక ప్రకటన చేసింది ఇరాన్ సర్కార్&period;…

Read more

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

<p>పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది&period; స్థానిక భారత రాయబార కార్యాలయం సమన్వయం లేకుండా సరిహద్దులు దాటి ఇతర దేశాలకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని ఇరాన్‌లోని భారతీయులకు సూచించింది&period; à°ˆ…

Read more

ఇరాన్‌పై యుద్ధం మెుదలై దాదాపు 15 రోజులు కావస్తుంది.

<p>ఇరాన్‌పై యుద్ధం మెుదలై దాదాపు 15 రోజులు కావస్తుంది&period; à°ˆ యుద్ధంలో ఇప్పటివరకూ దాదాపు రెండు వేలకు పైగా ‍ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రభుత్వ నివేదికలు తెలిపాయి&period; వారిలో అత్యధిక మంది టెహ్రాన్‌కు చెందిన ‍ప్రజలే&period; అయితే à°ˆ యుద్దం…

Read more

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్‌కు దారితీసింది.

<p>ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నార్త్ కొరియా ప్రయోగం కొత్త టెన్షన్‌కు దారితీసింది&period; జపాన్‌ సముద్ర జలాల్లోకి నార్త్ కొరియా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది&period; తమ దేశ సముద్ర జలాల్లోకి ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించినట్లు…

Read more

అమెరికాలో భారతీయ జువెలరీ స్టోర్‌లో భారీ దోపిడీ.

<p>అమెరికాలోని కాలిఫోర్నియాలో భారతీయ జువెలరీ స్టోర్‌లో భారీ దోపిడీ జరిగింది&period; గతేడాది జరిగిన ఘటనకు సంబందించిన సర్వైలెన్స్ ఫుటేజ్‌ను యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ తాజాగా విడుదల చేసింది&period; దీంతో à°ˆ భారీ దోపిడీకి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌à°—à°¾…

Read more

ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో భారత నౌకాదళం తన యుద్ధ నౌకలను మోహరించింది.

<p>పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా&comma; పర్షియన్ గల్ఫ్&comma; ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లో భారత నౌకాదళం తన యుద్ధ నౌకలను మోహరించింది&period; దేశానికి ముడి చమురు&comma; ఎల్పీజీ మోసుకొచ్చే ట్యాంకర్లకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు à°ˆ నౌకలు &&num;8216&semi;స్టాండ్‌బై&&num;8217&semi;లో ఉన్నాయి&period;…

Read more

ఇరాన్‌తో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసిన అమెరికా.

<p>ఇరాన్‌తో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసిన అమెరికా&comma; ఇప్పుడు à°† దేశ అగ్ర నాయకత్వంపై ఫోకస్‌ పెట్టింది&period; ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీతో పాటు పలువురు ఉన్నతాధికారుల ఆచూకీ తెలిపిన వారికి 10 మిలియన్ డాలర్లు&period;&period;అంటే దాదాపు 92…

Read more

పాకిస్థాన్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

<p>పాకిస్థాన్‌లో పెట్రోల్&comma; డీజిల్ à°§à°°à°² పెంపు సామాన్యులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది&period; ప్రభుత్వం ఇంధన ధరలను పెంచిన వెంటనే&comma; దేశంలోని ప్రధాన నగరాల్లోని రిటైల్ వ్యాపారులు నిత్యావసర వస్తువులు&comma; తినుబండారాల ధరలను అమాంతం పెంచేశారు&period; పాత ధరలకు కొనుగోలు చేసిన సరుకులపైనే…

Read more

భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది.

<p>పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వాణిజ్య నౌకలపై భీకర దాడులు జరుగుతున్న వేళ భారత దౌత్య నీతి మరోసారి విజయవంతమైంది&period; ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం హర్మూజ్ జలసంధి గుండా భారత చమురు నౌకల రాకపోకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది&period;…

Read more

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

<p>పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ&comma; గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి&period; భారత ప్రభుత్వం ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది&period; విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్&period; జైశంకర్ పార్లమెంటులో వెల్లడించిన సమాచారం ప్రకారం&comma;…

Read more