మంగళగిరిలో మెగా ఫ్యాన్ పార్క్

Advertisements

<p>మంగళగిరిలో ఐపీఎల్ లైవ్ అనుభూతిని పంచేందుకు &&num;8216&semi;మెగా ఫ్యాన్ పార్క్&&num;8217&semi; సిద్ధమైందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ&comma; రాజ్యసభ సభ్యులు సానా సతీష్ తెలిపారు&period; రేపు&comma; ఎల్లుండి జరగబోయే ఉత్కంఠభరిత ఐపీఎల్ మ్యాచ్‌à°² కోసం మంగళగిరి టిడ్కో పార్క్ ప్రాంగణంలో సకల సదుపాయాలు సమకూర్చారు&period; స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న అనుభూతి కలిగేలా&period;&period; భారీ ఎల్‌ఈడీ స్క్రీన్లు&comma; అదిరిపోయే సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు&period; ఈ అద్భుత అవకాశం కల్పించిన మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి ఇప్పుడు క్రికెట్ హబ్‌గా మారబోతోందన్నారు&period; ఇక్కడ ప్రత్యక్ష ప్రసారంతో పాటు&period;&period; ఈలలు&comma; కేరింతలు&comma; ఫేస్ పెయింటింగ్స్ మరియు క్రేజీ స్టంట్స్‌తో సందడి నెలకొననుంది&period; ఐపీఎల్ అధికారిక స్పాన్సర్‌à°² ఆధ్వర్యంలో మ్యూజిక్&comma; మర్చండైజ్&comma; ఫుడ్ స్టాల్స్ మరియు పానీయాలు ఏర్పాటు చేస్తుండటంతో వినోదం రెట్టింపు కానుంది&period; ఈ ఫ్యాన్ పార్క్‌లోకి ప్రవేశం పూర్తిగా ఉచితమని సానా సతీష్ తెలిపారు&period; దేశవ్యాప్తంగా 50 నగరాల్లో నిర్వహిస్తున్న ఈ ఫ్యాన్ పార్కుల ద్వారా కోటి మందికి పైగా అభిమానులు ఐపీఎల్ ఫీవర్‌ను ఎంజాయ్ చేస్తారని అంచనా&period; బౌండరీల హోరు&comma; హ్యాట్రిక్‌à°² జోరును భారీ తెరలపై వీక్షిస్తూ&period;&period; మీ అభిమాన జట్టును ఉత్సాహపరిచేందుకు సిద్ధం కావాలని నిర్వాహకులు కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.