ఐపీఎల్ స్టార్ట్…. ధోని vs కోహ్లీ

Dhoni vs Kohli

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">ఐపీఎల్ &lpar;IPL&rpar;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఐపీఎల్ &lpar;IPL&rpar; సందడి వచ్చేసింది&period; ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఈ లీగ్ నేటి నుంచి షురూ కానుంది&period; తొలి సమరంలో చెన్నై సూపర్ కింగ్స్&comma; రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి&period; ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దాదాపు 2 నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాడు&period; ఇక ఏకంగా 17కోట్ల 50 లక్షలతో ముంబై నుంచి దక్కించుకున్న కామెరాన్ గ్రీన్‌పై బెంగళూరు చాలా ఆశలు పెట్టుకుంది&period; మరోవైపు తొలి మ్యాచ్‌కు ఒక రోజు ముందు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాడు&period; దీంతో నూతన సారధి రుతురాజ్ గైక్వాడ్‌ సారధ్యంలో ఆ జట్టు ముందుకు సాగనుంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వన్డే వరల్డ్ కప్‌లో ఔరా అనిపించిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర&comma; డారిల్ మిచెల్&comma; శార్దూల్ ఠాకూర్‌లు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడబోతున్నారు&period;<br>రెండు బలమైన జట్లు పోటీపడుతుండటంతో ఓపెనింగ్ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి&period; ఈ సీజన్‌ను విజయంతో మొదలుపెట్టాలనే లక్ష్యంతో ఇరు జట్లు మైదానంలో అడుగుపెట్టబోతున్నాయి&period; ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో సీఎస్కే బరిలోకి దిగనుంది&period; తొలి మ్యాచ్‌తోనే గైక్వాడ్‌కు కఠిన పరీక్ష ఎదురైంది&period; బెంగళూరుతో మ్యాచ్‌లో కెప్టెన్‌గా అతను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-30&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Vikram&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-30&sol;amp&sol;" alt&equals;"శ్రీలంక Aకి రెండు పాయింట్లు&comma; ఫైనల్స్ దిశగా మరో అడుగు&period;">శ్రీలంక Aకి రెండు పాయింట్లు&comma; ఫైనల్స్ దిశగా మరో అడుగు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">16&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఇండియా A జట్టు మ్యాచ్‌లో అద్భుతంగా పుంజుకుని పోరులోకి తిరిగి వచ్చింది&period; సూర్యాంశ్ షెజ్ మరియు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-28&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Sachin&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-28&sol;amp&sol;" alt&equals;"విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌">విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">క్రికెట్‌ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు&period; తాజాగా ఆయన విమానంలో &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-27&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;England-bell&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-27&sol;amp&sol;" alt&equals;"ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం&period;">ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఇంగ్లాండ్ మహిళల జట్టు&comma; శ్రీలంక మహిళలపై జరిగిన తొలి మ్యాచ్‌లో అద్భుతమైన ఆధిపత్యాన్ని చూపుతూ భారీ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఇరాన్ లక్ష్యంగా మరోసారి ట్రంప్ వార్నింగ్.

అమెరికా కాలిఫోర్నియా బీచ్‍లో విషాదం.

ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీ.