హిందూ మహాసముద్రంలో మేజిస్టిక్ ఎక్స్‌ నౌక్ ను సీజ్ చేసిన అమెరికా..

Advertisements

<hr &sol;>&NewLine;<p>ఇరాన్–అమెరికా మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు తగ్గడం లేదు&period; తాజా పరిణామాలు చూస్తే రెండు దేశాల మధ్య పరోక్ష పోటీ మరింత తీవ్రమవుతున్నట్టు కనిపిస్తోంది&period; ఇటీవల స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద జరిగిన ఘటన తర్వాత ఇప్పుడు హిందూ మహాసముద్రంలోనూ అమెరికా సైన్యం చర్యలు చేపట్టింది&period; &OpenCurlyQuote;మేజిస్టిక్ ఎక్స్’ అనే నౌకను అమెరికా స్వాధీనం చేసుకుని&comma; అందులో ఇరాన్ చమురు అక్రమంగా తరలిస్తున్నట్టు ఆరోపించింది&period; హెలికాప్టర్ల ద్వారా నౌకపైకి దిగిన దళాల వీడియోలను కూడా విడుదల చేసింది&period; ఇది ఒక్కటే కాకుండా&comma; గతంలో &OpenCurlyQuote;తౌస్కా’ అనే నౌకను కూడా అదే ప్రాంతంలో అమెరికా సీజ్ చేసింది&period; ఆ నౌకలో క్షిపణి తయారీలో ఉపయోగించే రసాయనాలు ఉన్నాయని సమాచారం రావడంతో చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది&period; దీనిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ నౌకలు&comma; సిబ్బందిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.