యుద్ధం ఆపేసినట్టు అమెరికా కాంగ్రెస్‍కు వెల్లడి ..

యూరోపియన్‌ యూనియన్‌పై ట్రంప్‌ సుంకాల మోత

Advertisements

<p>ఇరాన్ తో యుద్ధంపై అమెరికా కీలక ప్రకటన చేసింది&period; ఇరాన్ తో యుద్ధాన్ని ఆపేసినట్లు వైట్ హౌస్ తాజాగా వెల్లడించింది&period; యుద్ధం నిలిపివేసినట్లు అమెరికా కాంగ్రెస్ కు కూడా సమాచారం అందించింది&period; 1973 నాటి వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం యుద్ధం కొనసాగించాలంటే&comma; వారు ప్రారంభమైన 60 రోజుల్లో కాంగ్రెస్ అనుమతి తీసుకోవడం తప్పనిసరి&period; అయితే ఆ గడువు నిన్నటితో ముగిసింది&period; ఈ క్రమంలో ఇరాన్ తో యుద్ధాన్ని ఆపేసినట్లు వైట్ హౌస్ అధికారిక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది&period; దీంతో అమెరికా చేసిన ప్రకటన వైరల్ గా మారింది&period; ఇరాన్ దాడుల నుంచి రక్షణ కోసం ఇజ్రాయిల్ తన అత్యాధునిక ఐరన్ బీమ్ లేజర్ ఆయుధాన్ని యూఏఈ కి పంపినట్లు తెలుస్తోంది&period; డ్రోన్లు&comma; క్షిప‌ణులను క్షణాల్లోనే కరిగించే శక్తి ఈ లేజర్ సిస్టంకు ఉంటుంది&period; అబ్రహం ఒప్పందం తర్వాత ఇరు దేశాల మధ్య రక్షణ రంగంలో జరిగిన అతిపెద్ద సహకారం ఇదే&period; ఐరన్ డోమ్ తో పాటు స్పెక్ట్రో అనే నిఘా వ్యవస్థను అందిస్తుంది&period; ఇరాన్ ప్రయోగించిన డ్రోన్లను సమర్థవంతంగా కూల్చేయ‌డంలో వీటిదే కీల‌క‌ పాత్ర&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..