ఇస్రో పునర్వినియోగ రాకెట్ ‘పుష్పక్’ ప్రయోగం విజయవంతం

ISRO's reusable rocket 'Pushpak' successfully launched

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;కర్ణాటకలోని-చిత్రదుర్గలో-ఇస్రో-isro-ప్రయోగం">కర్ణాటకలోని చిత్రదుర్గలో ఇస్రో&lpar;ISRO&rpar; ప్రయోగం&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;పుష్పక్-pushpak-ను-మూడోసారి-విజయవంతం-చేసిన-ఇస్రో">పుష్పక్‌&lpar;Pushpak&rpar;ను మూడోసారి విజయవంతం చేసిన ఇస్రో&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;రూ-100-కోట్లతో-ఇస్రో-పుష్పక్-విమాన్-pushpak-viman-ప్రాజెక్టు">రూ&period; 100 కోట్లతో ఇస్రో &OpenCurlyQuote;పుష్పక్ విమాన్&lpar;Pushpak Viman&rpar;’ ప్రాజెక్టు&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"కర్ణాటకలోని-చిత్రదుర్గలో-ఇస్రో-isro-ప్రయోగం">కర్ణాటకలోని చిత్రదుర్గలో ఇస్రో&lpar;ISRO&rpar; ప్రయోగం&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్న పునర్వినియోగ వింగ్డ్ రాకెట్ పుష్పక్‌ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది&period; కర్ణాటక&lpar;Karnataka&rpar;లోని చిత్రదుర్గ&lpar;Chitradurga&rpar;లోగల ఏరోనాటికల్ టెస్టింగ్ రేంజ్‌&lpar;Aeronautical Testing Range&rpar;లో ఈ ప్రయోగం నిర్వహించింది&period; ఇందులో భాగంగా పుష్పక్ తనంతట తానుగా రన్‌వే‌పై ల్యాండైంది&period; ఈ ప్రయోగాన్ని వీక్షించేందకు ఇస్రో చైర్మన్ కూడా హాజరయ్యారు&period; అంతరిక్ష రంగంలో సుస్థిరత‌&comma; వ్యర్థాల తగ్గింపు దిశగా ఇస్రో గత దశాబ్దకాలంగా పుష్పక్‌ను అభివృద్ధి చేస్తోంది&period; ఇది సింగిల్ స్టేజ్ టూ ఆర్బిట్ రాకెట్&period; అంటే పీఎస్‌ఎల్‌వీ లాగా వివిధ దశలకు బదులు ఒకే దశలో కక్ష్య&lpar;Orbit&rpar;లోకి చేరుకుంటుంది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"పుష్పక్-pushpak-ను-మూడోసారి-విజయవంతం-చేసిన-ఇస్రో">పుష్పక్‌&lpar;Pushpak&rpar;ను మూడోసారి విజయవంతం చేసిన ఇస్రో&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇందులో అత్యాధునిక ఎక్స్-33 అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్&lpar;X-33 Advanced Technology Demonstrator&rpar;&comma; ఎక్స్-34 టెస్ట్‌బెడ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్&lpar;X-34 Advanced Technology Demonstrator&rpar;&comma; ఆధునికీకరించినన డీసీ-ఎక్స్ఏ ఫ్లైట్ డెమాన్‌స్ట్రేటర్&lpar;DC-XA flight Demonstrator&rpar; ఉన్నాయి&period; పుష్పక్‌ను విజయవంతంగా ప్రయోగించడం ఇస్రోకు ఇది మూడోసారి&period; గతేడాది జరిపిన పరీక్షలో ఎయిర్‌ఫోర్సు హెలికాఫ్టర్ నుంచి వదిలిన పుష్ఫక్&period;&period;మానవుల నియంత్రణ లేకుండా ల్యాండయ్యింది&period; దీంతో&comma; ఆర్బిటల్ రీఎంట్రీ సామర్థ్యం సముపార్జనలో ఒకడుగు ముందుకు వేసింది&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"రూ-100-కోట్లతో-ఇస్రో-పుష్పక్-విమాన్-pushpak-viman-ప్రాజెక్టు">రూ&period; 100 కోట్లతో ఇస్రో &OpenCurlyQuote;పుష్పక్ విమాన్&lpar;Pushpak Viman&rpar;’ ప్రాజెక్టు&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇస్రో నిర్మించబోయే అంతరిక్ష స్పేస్ స్టేషన్‌కు విడిభాగాలు&comma; వ్యోమగాముల తరలింపులో ఈ రాకెట్ కీలకం కానుంది&period; రూ&period; 100 కోట్లతో ఇస్రో &OpenCurlyQuote;పుష్పక్ విమాన్’ ప్రాజెక్టు చేపట్టింది&period; 2012లో ఈ రాకెట్&lpar;Rocket&rpar; డిజైన్‌కు ఆమోదం లభించడంతో ఇస్రో ఆర్ఎల్‌వీ-టీడీ పేరిట ఓ ప్రయోగాత్మక పునర్వినియోగ రాకెట్ మోడల్‌ను రూపొందించింది&period; ఈ రాకెట్‌&lpar;Rocket&rpar; సామర్థ్యాలను పరీక్షించేందుకు 2016లో తొలిసారిగా పరీక్షించారు&period; పునర్వినియోగ సామర్థ్యం ఉన్న రాకెట్‌తో అంతరిక్ష ప్రయోగాల్లో వ్యర్థాల విడుదల తగ్గుతుందని ఇస్రో చెబుతోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em>Follow us on &colon;<strong>&nbsp&semi;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><em><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;us-presidential-election-in-november&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">à°¨‌వంబ‌ర్‌లో అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు<&sol;a><&sol;em><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-58&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Trump-1-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-58&sol;amp&sol;" alt&equals;"ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్&period;">ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అమెరికా&comma; ఇరాన్‌à°² మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడనున్నట్లు తెలుస్తోంది&period; ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-57&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Ind-ship&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-57&sol;amp&sol;" alt&equals;"ఒమన్ తీరంలో ఇండియన్స్ ఉన్న నౌకపై దాడి&period;">ఒమన్ తీరంలో ఇండియన్స్ ఉన్న నౌకపై దాడి&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">11&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">హార్ముజ్ జలసంధి ప్రవేశ మార్గంలోని ఒమన్ తీరంలో ఇండియన్స్ ఉన్న మరో నౌకపై దాడి చోటు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-56&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;USA-attack-IRAN&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-56&sol;amp&sol;" alt&equals;"ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులు&period;">ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">11&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అమెరికా&comma; ఇరాన్ మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది&period; పరస్పరం దాడులు ప్రతిదాడులకు దిగుతున్నారు&period; తాజాగా హర్మూజ్‌ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong><em>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి<&sol;em><&sol;strong><&sol;a><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.