జగన్ గొప్ప మానవతావాది – ఆర్.కృష్ణయ్య

R. Krishnaiah

Advertisements

&NewLine;<p>ఏపీ సీఎం జగన్ గొప్ప మానవతావాది అని వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్&period;కృష్ణయ్య కొనియాడారు&period; జగన్ తీసుకున్న కుల గణన నిర్ణయం చాలా గొప్పదని అన్నారు&period; కుల గణన వల్ల రాబోయే రోజుల్లో బీసీలకు మరింత సంక్షేమం అందుతుందని చెప్పారు&period; జగన్ నిర్ణయాలను దేశ వ్యాప్తంగా మెచ్చుకుంటున్నారని…చరిత్రలో జగన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు&period; పేదరికంలో ఉన్నవారు కూడా జగన్ పాలనలో డాక్టర్లు&comma; ఇంజనీర్లు అవుతున్నారని చెప్పారు&period; విద్యారంగంలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలతో విద్యార్థుల జీవితాలు మారిపోతున్నాయని అన్నారు&period; విదేశాల్లో ఎక్కడ చూసినా మనవాళ్లే కనిపిస్తున్నారని చెప్పారు&period; బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా వాడుకున్నారని &period;&period; తమకు సరైన పదవులు ఇవ్వకుండా అగౌరవ పరిచారని విమర్శించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.