జాగర్లమూడి సంగమేశ్వర దేవస్థానం..

Jagarlamudi Sangameshwara Devasthanam

Advertisements

&NewLine;<p>జాగర్లమూడి సంగమేశ్వర దేవస్థానం చాలా పురాతనమైంది&period; ఈ గుడి గుంటూరు జిల్లాలో ఉంది&period; సంగమేశ్వర దేవస్థానం చుట్టూ సువిశాలమైన ఆవరణ ఉంది&period; ఈ చారిత్రక దేవస్థానం విశిష్టంగా ఉంటుంది&period; ఒకపక్కన ప్రాచీనతను ప్రతిబింబిస్తూ మరో పక్కన అపురూపమైన శాంతి నిలయంలో ప్రవేశించిన భావన మనసులో నింపుతుంది&period; ఆలయ ప్రాంగణం లోంచి దేవస్థానంలోకి దారి తీస్తే&comma; మున్గుగా నందీశ్వరుడు కొలువుతీరి ఉంటాడు&period; తూర్పుముఖంగా ఉన్న ఆలయ గర్భగుడిలో సంగమేశ్వరుడు ఉండగా&comma; కుడివైపున విఘ్నేశ్వరుడు&comma; ఎడమవైపున కాశీ విశ్వేశ్వరుడు దర్శనమిస్తారు&period; గుడి ప్రాంగణంలో తూర్పుదిక్కున ప్రాకారానికి దగ్గర్లో పెద్ద సత్రం&comma; ఆఫీసు ఉన్నాయి&period; ఉత్తర దిక్కున నాగ ప్రతిమలు&comma; కాలభైరవుని విగ్రహం&comma; యజ్ఞశాల ఉన్నాయి&period; దక్షిణ దిక్కులో కళ్యాణ మండపం&comma; వీరభాద్రేస్వరాలయం&comma;పార్వతీదేవి ఆలయం&comma; పాప వినాశాకేశ్వరాలయం&comma; నవగ్రహాలు కనిపిస్తాయి&period; ఇంకా ఈ గుడిలో అనేక చెట్లు&comma; పాకశాల మొదలైనవి ఉన్నాయి&period; దాదాపు మన ప్రాచీన దేవాలయాలన్నీ దేవుడు ఆ ప్రాంతీయులు ఎవరి కలలో నయినా కనిపించి ఫలానా ప్రదేశంలో తనకు ఒక ఆలయం కట్టించమని చెప్పి కట్టించుకున్నవే&period; కొన్ని మాత్రం పూర్వ మహర్షులు తపస్సు చేసిన పుణ్యభూమిలో కట్టినవి&period; గుంటూరు జిల్లా జాగర్లమూడి సంగమేశ్వర దేవస్థానం కొలువైన ప్రదేశంలో అత్రి మహర్షి సుదీర్ఘ కాలంపాటు తపస్సు చేశాడట&period; తర్వాత ఆ పుణ్యభూమిలో సంగమేశ్వర స్వామికోసం ఆలయం కట్టించాడట&period; అత్రి మహాముని కట్టించి నదేవస్థానం శిథిలావస్థకు చేరగా&comma; 17వ శతాబ్దం నాటి వెలమ రాజులు ఈ సంగమేశ్వర దేవాలయాన్ని పునర్నిర్మించారనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"n17S20jece"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;program-of-collective-surya-namaskarams&sol;amp&sol;">ఘనంగా సామూహిక సూర్య నమస్కారముల కార్యక్రమం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఘనంగా సామూహిక సూర్య నమస్కారముల కార్యక్రమం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;program-of-collective-surya-namaskarams&sol;embed&sol;&num;&quest;secret&equals;j1SBwj2s78&num;&quest;secret&equals;n17S20jece" data-secret&equals;"n17S20jece" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Zk3WlLimK8"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;incharge-of-telugu-desam-party-who-organized-shata-chandi-yagam&sol;amp&sol;">శత చండీ యాగం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్&&num;8230&semi;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;శత చండీ యాగం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్&&num;8230&semi;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;incharge-of-telugu-desam-party-who-organized-shata-chandi-yagam&sol;embed&sol;&num;&quest;secret&equals;twFbRvKSzz&num;&quest;secret&equals;Zk3WlLimK8" data-secret&equals;"Zk3WlLimK8" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి.

శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సవిత.