ప్రజల తీర్పును స్వాగతిస్తున్న.. జగ్గారెడ్డి

Advertisements

&NewLine;<p>సంగారెడ్డి ప్రజలు నాకు 5 ఏళ్లు విశ్రాంతి ఇచ్చారు జగ్గారెడ్డి&period; నాకు ఓట్లు వేసిన 65 వేల మందికి అలాగే నాకు ఓట్లు వేయని 71వేల మందికి జగ్గారెడ్డి కృతజ్ఞతలు చెప్పారు&period; సంగారెడ్డి ప్రజలు నాకు కౌన్సిలర్ గా&comma; మున్సిపల్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు&period; అలాగే 2004&comma; 2009 లో ఎమ్మెల్యేగా గెలిపించి అవకాశం ఇచ్చారు&period; 2014 లో ఓడించారు&period; మళ్ళీ 2018 లో ఎమ్మెల్యే గా గెలిపించారు&period; కానీ ప్రభుత్వం రాలేదు&period; 2023 అంటే ఇప్పుడు మళ్ళీ నన్ను ఓడించారు&period; మీ తీర్పు ని గౌరవిస్తున్న&comma; స్వాగతిస్తున్న&period;&period; మీకు 24 గంటలో అందుబాటులో ఉండే వారిని ఎమ్మెల్యే గా గెలిపించుకున్నారు&period; ఆ ఎమ్మెల్యే తో పని చేయించుకోండ&period;&period; నేను హైదరాబాద్ లో ఉండి కాంగ్రెస్ పార్టీ పధకాలు అమలు అయ్యేలా చూస్తా అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటా&period; అలాగే మీకు 24గంటలు ఫోన్ లో ఏ సమయానికి ఫోన్ చేసిన అందుబాటులో ఉండే మాజీ మంత్రి హరీష్ రావు&comma; ఇప్పుడు గెలిచినా ఎమ్మెల్యే తో పనులు చేయించుకోండి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.