మేడ్చల్ జిల్లాలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి…

Advertisements

<p>మేడ్చల్ జిల్లాలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి&period; జీడిమెట్ల పారిశ్రామికవాడ రాంరెడ్డి నగర్‌లో అక్రమ సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది&period; మంటల తీవ్రతకు కెమికల్ డ్రమ్స్ రోడ్లపైకి ఎగిరిపడటం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది&period; మరోవైపు బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో డెకరేషన్ సామాగ్రి గోదాంలో కూడా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇంటికి వ్యాపించాయి&period; ప్లాస్టిక్ సామాగ్రి కారణంగా రెండు ప్రాంతాల్లోనూ దట్టమైన పొగ వ్యాపించి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు&period; సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఘటన స్థలాలకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు&period; మంటలు పక్కనున్న ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు కొనసాగుతున్నాయి&period; ఈ వరుస అగ్నిప్రమాదాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;<p>మేడ్చల్ జిల్లాలో వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి&period; జీడిమెట్ల పారిశ్రామికవాడ రాంరెడ్డి నగర్‌లో అక్రమ సాల్వెంట్ డ్రమ్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది&period; మంటల తీవ్రతకు కెమికల్ డ్రమ్స్ రోడ్లపైకి ఎగిరిపడటం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది&period; మరోవైపు బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో డెకరేషన్ సామాగ్రి గోదాంలో కూడా మంటలు చెలరేగి పక్కనే ఉన్న ఇంటికి వ్యాపించాయి&period; ప్లాస్టిక్ సామాగ్రి కారణంగా రెండు ప్రాంతాల్లోనూ దట్టమైన పొగ వ్యాపించి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు&period; సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఘటన స్థలాలకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు&period; మంటలు పక్కనున్న ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు కొనసాగుతున్నాయి&period; ఈ వరుస అగ్నిప్రమాదాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.