జోగులాంబ దేవస్థానం

Jogulamba Temple

Advertisements

&NewLine;<p>భారతదేశంలో వెలిసిన అష్టాదశ శక్తిపీఠాలలో &OpenCurlyQuote;ఆలంపూర్ జోగులాంబ’ ఐదవది&period; ఇది తెలంగాణ రాష్ట్రంలోని ఆలంపూర్ ప్రాంతంలో వుంది&period; సతీదేవి పై దవడ దంతాలు ఇక్కడ పడ్డాయంటారు&period; భక్తులకు రక్షణనిచ్చి&comma; సదా వారి గృహాలను కాపాడే దేవతగా&comma; తమ ఇళ్ళ వాస్తుదోషాలను పోగట్టే గృహ చండిగా&comma; దుష్టదృక్కులనుంచీ&comma; దుష్ట శక్తులనుంచీ కాపాడే దేవతగా ఈ అమ్మవారిని కొలుస్తారు&period; అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది&period; ఆలయ చరిత్ర క్రీస్తు శకం 6à°µ శతాబ్దంలో ఈ ఆలయాన్ని చాళుక్యరాజులు నిర్మించారు&period; అత్యద్భుతమైన గోపురాలు&comma; వాటిపై ఉన్న శిల్పకళ&comma; స్తంభాలు అప్పటి నిర్మాణశైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి&period; 9à°µ శతాబ్దంలో జగద్గురువు శ్రీ శంకరాచార్యులవారు ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారంటారు&period; 14à°µ శతాబ్ధంలో బహమనీ సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు&period; అయితే&comma; ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్నా&comma; జోగులాంబ అమ్మవారు&comma; ఆమె శక్తి రూపాలైన చండీ&comma; ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు&period; అప్పటినుంచి 2005 వరకూ అమ్మవారు ఇదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు&period; 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారని పునప్రతిష్టించారు&period; ఆలయ స్థల పురాణం శివుని భార్య సతీదేవి తన తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్లి అక్కడ అవమానాల పాలవుతుంది&period; దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది&period; విషయం తెలుసుకున్న శివుడు వెంటనే ఆ ప్రదేశానికి చేరుకుని&period;&period; భార్య మీదున్న ప్రేమతో ఆమె మృతదేహాన్ని తన భుజాన ధరించి లోకసంచారం చేస్తుంటాడు&period; అదే సమయంలో శివుని వరప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు&period; శివవీర్య సముద్భవంతో జన్మించి&comma; కన్యకల పాలచేత పెంచబడ్డ వాడివల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడుది&period; ఇటు చూస్తే సతీ వియోగంతో శివుడు అనంత బాధలో ఉంటాడు&period; పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే&comma; తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు&period; కానీ&comma; మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాశక్తి చెబుతుంది&period; దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు&period; మొత్తం పద్దెనిమి భాగాల్లో ఊర్థ్వ దంతం పడిన చోటు ఆలంపూర్&period; ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీశైలం మహాక్షేత్రంలో భక్తుల సందడి..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవంగా గిరి ప్రదక్షిణ..

భద్రాచలంలో మంత్రి సీతక్క పర్యటన..