కాంగ్రెస్ ప్రచారాన్ని నిర్వహించినా జ్యోతి భీం భారత్

Jyothi bhim bharath

Advertisements

&NewLine;<p>రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సోలిపెట్&comma;మద్దూరు&comma; హైతాబాడ్&comma; చందన్ వెళ్లి&comma; రుద్రారం&comma; పోత్గల్ మరియు గోపిగడ్డ గ్రామాలలో గడపగడపకు ప్రచారం నిర్వహించిన పామేన జ్యోతి భీమ్ భరత్&period;&period; ఈ ప్రచారంలో భాగంగా అమే ప్రతి గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినా ఆరు గ్యారంటీ పతకాలను ప్రజలకు వివరిస్తూ వచ్చే ఎన్నికలలో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్ధి భీం భారత్ ను గెలిపించాలని కోరారు&period; అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మంచి స్పందన ఉందని కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు ఆదరిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు&period; వచ్చే ఎన్నికల్లో తప్పకుండా భీమ్ భారత్ గెలిచి అసెంబ్లీకి వెళ్తాడని ధీమా వ్యక్తం చేసింది&period; ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ పిసరి సురేందర్ రెడ్డి&comma; షాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ మరియు వివిధ గ్రామాల నాయకులు&comma; కార్యకర్తలు&comma; ప్రజలు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"FJ9SlYt1p9"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;strict-action-will-be-taken-if-obscene-posts-are-posted-on-social-media&sol;amp&sol;">సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;kadapa&sol;strict-action-will-be-taken-if-obscene-posts-are-posted-on-social-media&sol;embed&sol;&num;&quest;secret&equals;OXJoKAqpZ5&num;&quest;secret&equals;FJ9SlYt1p9" data-secret&equals;"FJ9SlYt1p9" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"KmpJ2QHu9q"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rangareddy&sol;kcrs-visit-to-ibrahimpatnam-constituency&sol;amp&sol;">ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని కేసీఆర్ పర్యటన&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని కేసీఆర్ పర్యటన&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;rangareddy&sol;kcrs-visit-to-ibrahimpatnam-constituency&sol;embed&sol;&num;&quest;secret&equals;7H9fqRQxvE&num;&quest;secret&equals;KmpJ2QHu9q" data-secret&equals;"KmpJ2QHu9q" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.