అథర్వ నుంచి ఆకట్టుకుంటోన్న ‘కేసీపీడీ’ వీడియో సాంగ్..

adhvara song

Advertisements

&NewLine;<p>క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌లు ఎప్పుడూ ప్రేక్షకులను కట్టిపడేస్తూనే ఉంటాయి&period; అయితే ఈ క్రైమ్ థ్రిల్లర్‌లను క్లూస్ టీం కోణంలోంచి చూపించేందుకు &&num;8216&semi;అథర్వ&&num;8217&semi; అనే చిత్రం రాబోతోంది&period; అన్ని రకాల ఎమోషన్స్‌ కలిపి తీసిన ఈ చిత్రం నూతలపాటి నరసింహం&comma; అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందింది&period; ఈ సినిమాలో కార్తీక్ రాజు&comma; సిమ్రాన్ చౌదరి&comma; ఐరా హీరోహీరోయిన్లుగా నటించారు&period; ఈ మూవీకి మహేష్ రెడ్డి దర్శకత్వం వహించగా సుభాష్ నూతలపాటి నిర్మించారు&period; విజయ&comma; ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇప్పటికే చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్&comma; ట్రైలర్&comma; పాటలు&comma; పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది&period; తాజాగా మరో మంచి బీట్ ఉన్న వీడియో పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది&period; కేసీపీడీ అంటూ సాగే ఈ పాట అదిరిపోయింది&period; ఈ వీడియో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది&period; ఊరి వాతావరణంలో ఎంతో సహజంగా ఈ పాటను తెరకెక్కించారు&period; భాను మాస్టర్ కొరియోగ్రఫీ&comma; శ్రీ చరణ్ పాకాల బాణీ&comma; గాత్రం ఈ పాటను వినసొంపుగా&comma; చూడముచ్చటగా మార్చేశాయి&period; కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం ఎంతో క్యాచీగా ఉంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 1à°¨ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది&period; ఈ మూవీని తాజాగా పోలీస్ డిపార్ట్మెంట్లోని క్లూస్&comma; ఫోరెన్సిక్ విభాగం వారు వీక్షించారు&period; వారంతా కూడా సినిమాను ఆకాశానికెత్తేశారు&period; క్లూస్ టీంను ఇంత బాగా ఇదివరకు ఎవ్వరూ చూపించలేదని కొనియాడారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

దాస‌రి నారాయ‌ణ‌రావు గారు ఓ ఇన్‌స్టిట్యూష‌న్‌.. ఆయ‌న్ని చూసి చాలా విష‌యాలు నేర్చుకోవాలి..