తెలంగాణ సీఎం రేవంత్, కేరళ నేతల సమక్షంలో మేనిఫెస్టో ..

Advertisements

<p>కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం యూడీఎఫ్‌ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది&period; తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేనిఫెస్టోను సతీశన్‌కు అందజేశారు&period; రాహుల్ గాంధీ గతంలో ప్రకటించిన ఐదు హామీలతో పాటు&comma; పలు ఇతర వాగ్దానాలతో కూడిన ఈ మేనిఫెస్టోను యూడీఎఫ్‌ విడుదల చేసింది&period; మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం&comma; కళాశాల విద్యార్థులకు నెలకు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం అందజేత&period; అలాగే&comma; యువత వ్యాపారాలు ప్రారంభించడానికి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు&comma; అలాగే 3 వేల రూపాయల పెన్షన్‌&comma; ఊమెన్ చాందీ పేరుతో అన్ని కుటుంబాలకు 25 లక్షల వరకు ఉచిత బీమా పథకం&comma; వృద్ధుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు వంటి 6 &&num;8216&semi;ఇందిరా హామీలు&&num;8217&semi; మేనిఫెస్టోలో పొందుపరిచారు&period; వీటితో పాటు&comma; &&num;8216&semi;జాబ్ వాచ్ టవర్ల&&num;8217&semi; ఏర్పాటు&comma; వయనాడ్‌లో ఒక గిరిజన విశ్వవిద్యాలయం&comma; అలాగే కోజికోడ్&comma; తిరువనంతపురంలలో మెట్రో ప్రాజెక్టులను అమలు చేస్తామని హామీ ఇచ్చింది UDF&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కెనడాపై ట్రంప్ సంచలన నిర్ణయం.

అమెరికా వెళ్లే భారతీయ ఉద్యోగులకు భారీ షాక్.

శ్రీరంగంపట్నంలోని ఆలయంలో ఎంట్రీ విషయంలో వివాదం.