కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయం..

Advertisements

<p>ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది&period; సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది&period; ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో కేకేఆర్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది&period; ఆర్ ఆర్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని 19&period;4 ఓవర్లలోనే కేకేఆర్ బ్యాటర్లు ఛేదించారు&period; 6 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేశారు&period; టాపార్టర్ విఫలమైనప్పటికీ&period;&period; స్టార్ బ్యాటర్ రింకు సింగ్ హాఫ్ సెంచరీతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు&period; అనుకుల్ రాయ్ తో కలిసి ఏడో వికెట్‌కు 37 బంతుల్లోనే 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు&period;కేకేఆర్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేసి ఆర్ఆర్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు&period; అలవోకగా లక్ష్యాన్ని బాదేయొచ్చు అనుకుంటున్న తరుణంలో టాపార్డర్ ఘోరంగా విఫలమైంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.