విజయవాడ లో వైభవంగా కోటి దీపోత్సవం…

koti dheepotshavam at vijayawada

Advertisements

&NewLine;<p>కార్తీక మాసం శుక్రవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ పున్నమి ఘాట్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ దుర్గ భవాని దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో శ్రీశైల దేవస్థాన ధర్మ ప్రచార పరిషత్ హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీశైల దేవస్థానం ఆస్థాన వేద పండితులచే శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం మరియు కోటి దీపోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు&period; కోటి దీపోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు&period; కోటి దీపోత్సవం లో పాల్గొనేందుకు విజయవాడకు చెందిన పలువురు భక్తులు భారీగా తరలివచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.

పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.

అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.